AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రెండు ఎద్దుల మధ్య భీకర పోరు.. మధ్యలో పెద్దరాయుడిలా దూసుకొచ్చిన కుక్క.. కట్ చేస్తే సీన్ అదుర్స్..!

Viral Video: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు ఫన్నీ వీడియోలు తెగ రచ్చ చేస్తుంటాయి

Viral Video: రెండు ఎద్దుల మధ్య భీకర పోరు.. మధ్యలో పెద్దరాయుడిలా దూసుకొచ్చిన కుక్క.. కట్ చేస్తే సీన్ అదుర్స్..!
Bulls Fighting
Shiva Prajapati
| Edited By: |

Updated on: Mar 21, 2022 | 5:15 PM

Share

Viral Video: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు ఫన్నీ వీడియోలు తెగ రచ్చ చేస్తుంటాయి. అయితే కొన్ని భీకరంగా, భయానకంగా కూడా ఉంటాయి. అయితే, తాజాగా వీడియోలో మాత్రం బీభత్సానికి కామెడీ తోడయ్యింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. సాధారణంగా గ్రామాల్లో పశువులు పోట్లాడుకోవడం జరుగుతుంటుంది. ఈ వీడియోలో కూడా రెండు ఎద్దుల మధ్య భీకర పోరు సాగుతోంది. రెండూ తమ కొమ్ములతో పోట్లాడుకుంటున్నాయి. ఇంతటి హోరా హోరి పోరులో ఊహించిన ట్విస్ట్ చోటు చేసుకుంది. పెద్దరాయుడి మాదిరిగా ఎంటైరన ఓ గ్రామ సింహం.. ఎద్దుల మధ్య పోటీని ఆపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఓ ఎద్దును ముఖాన్ని గట్టిగా కరిచింది. దాంతో కుక్క దాటికి అదిరిపోయిన ఎద్దు.. ఆ పోరాటం నుంచి వెనక్కి తగ్గింది. అయితే, ఈ పోరు మధ్యలోకి రెండు కుక్కలు రాగా.. ఒక కుక్క మాత్రమే ధైర్యంగా సాహసించి ఎద్దుపై అటాక్ చేసింది. కుక్క దెబ్బకు వీడియోలో తెల్ల ఎద్దు బెదిరిపోయి పరుగులు తీసింది. అయితే, ఈ సీన్‌ను అంతా అక్కడే ఉన్నవారు తమ ఫోన్‌లో రికార్డ్ చేశారు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. ఈ కుక్క మామూలు కుక్క కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ సీన్‌ను మీరూ చూసేయండి.

Also read:

Uric Acid Issues: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు వీటిని అస్సలు తీసుకోవద్దు.. లేదంటే ముప్పు తప్పదు..!

Astro ideas: ఈ పనులు అస్సలు చేయకూడదు.. లేదంటే లక్ష్మీదేవి అగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోతారు..!

Savings Account Interest Rates: సేవింగ్స్ చేద్దామని అనుకుంటున్నారా? అధిక వడ్డీ రేట్లు లభించే బ్యాంకులివే..!

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?