AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bride Dance Video: వివాహ వేదికపై డ్యాన్స్ తో దుమ్ము రేపిన నవ వధువు.. కళ్లుతిప్పులేకపోయిన అతిధులు

పెళ్లి రిసెప్షన్ వేదికలో వధూవరులు కూర్చున్నట్లు మీరు చూడవచ్చు. అకస్మాత్తుగా వధువు స్నేహితులు అక్కడికి వచ్చారు. ఆపై వధువు కుర్చీలో నుండి లేచి వారితో అద్భుతమైన నృత్యం చేయడం ప్రారంభించింది. ఈ సందర్భంగా వరుడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూడాల్సిందే.

Bride Dance Video: వివాహ వేదికపై డ్యాన్స్ తో దుమ్ము రేపిన నవ వధువు.. కళ్లుతిప్పులేకపోయిన అతిధులు
Bride Dance Video
Surya Kala
|

Updated on: Nov 29, 2022 | 5:29 PM

Share

ఒకప్పుడు పెళ్లి కూతురు పెళ్లి పీటల మీదకు సిగ్గుపడుతూ తలదించుకుని ఒద్దికగా వచ్చేది.. అయితే కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా పెళ్లికూతురు వివాహ వేదిక వద్దకు ఎంట్రీ ఇచ్చే పధ్ధతి కూడా మారింది.  ఈనేపధ్యంలో ఒక పెళ్లికూతురు వీడియో సోషల్ మీడియాలో చాలా సంచలనం సృష్టిస్తోంది. ఈ వైరల్ క్లిప్‌లో.. రిసెప్షన్ మండపంలో పెళ్లికూతురు తన స్నేహితులతో కలిసి  అద్భుతంగా డ్యాన్స్ చేసింది. వీడియో చూస్తుంటే.. పెళ్లికూతురు ప్రొఫెషనల్ డ్యాన్సర్ అని ఎవరికైనా అనిపిస్తుంది. ప్రతి కదలిక అద్భుతం. పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తుంటే వరుడు కూడా ఎంజాయ్ చేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోకి నెటిజన్లు ఫిదా అయ్యారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. పెళ్లి రిసెప్షన్ వేదికలో వధూవరులు కూర్చున్నట్లు మీరు చూడవచ్చు. అకస్మాత్తుగా వధువు స్నేహితులు అక్కడికి వచ్చారు. ఆపై వధువు కుర్చీలో నుండి లేచి వారితో అద్భుతమైన నృత్యం చేయడం ప్రారంభించింది. ఈ సందర్భంగా వరుడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూడాల్సిందే. వధువు ..  ఆమె ఫ్రెండ్స్ చేసిన డ్యాన్స్ ..  పాట.. బీట్‌ అత్యద్భుతం అనిపించకమానదు చూపరులకు. ఈ  డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం పెళ్లికూతురు చాలా ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

డ్యాన్స్ తో దుమ్ము రేపిన వధువు

వధువు ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియో @Gulzar_sahab అనే హ్యాండిల్‌తో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇలా డ్యాన్స్‌ చేసే  పెళ్లికూతురును మాత్రమే పెళ్లి చేసుకోవాలి..  లేకుంటే పెళ్లి పీటల మీద నుంచి లేచి పారిపోతాను’ అని క్యాప్షన్‌లో యూజర్ రాశాడు. ఒక రోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో చాలా సంచలనం సృష్టిస్తోంది. 55 సెకన్ల క్లిప్‌కి ఇప్పటివరకు దాదాపు 3.5 లక్షల వ్యూస్ రాగా, 12 వేల మందికి పైగా లైక్ చేశారు.

ఒకరు, అన్నయ్య (వరుడు) కూడా ఆలోచిస్తూ ఉండాలి.. తాను ఎంత కష్టపడి ఈ అమ్మాయిని భార్యగా పొందుతున్నానని వ్యాఖ్యానిస్తే.. మరికొందరు..  ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ ని వరుడు పెళ్లి చేసుకుంటున్నాడు.. అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ వీడియోని ప్రజలు విపరీతంగా ఇష్టపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..