AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ట్రైన్ తొమ్మిది గంటల ఆలస్యం.. వచ్చాక ప్రయాణీకులు రియాక్షన్ చూస్తే అంతకుమించి.!

మనం వేరే ఊరు లేదా ఏదైనా లాంగ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ట్రైన్/బస్సు/ విమానం ఒక్కోసారి లేట్ కావడం సర్వసాధారణం.

Funny Video: ట్రైన్ తొమ్మిది గంటల ఆలస్యం.. వచ్చాక ప్రయాణీకులు రియాక్షన్ చూస్తే అంతకుమించి.!
Train Video
Ravi Kiran
|

Updated on: Nov 29, 2022 | 5:54 PM

Share

మనం వేరే ఊరు లేదా ఏదైనా లాంగ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ట్రైన్/బస్సు/ విమానం ఒక్కోసారి లేట్ కావడం సర్వసాధారణం. వాతావరణం సరిగ్గా లేకపోవడం, సాంకేతిక లోపం, తదితర కారణాల రీత్యా ఆలస్యం కావొచ్చు. ఒక గంట లేదా గంటన్నర లేట్ అయితే.. కాస్త సహనంతో అందరూ వేచి చూస్తారు. అలా కాదని గంటల తరబడి ఆలస్యమైతే.. ఎవ్వరికైనా కోపం, చిరాకు తప్పక వస్తుంది. సరిగ్గా ఇదే సీన్ రిపీట్ చేస్తూ.. ఓ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులకు ఈ అనుభవం ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

గంట.. గంటన్నర.. రెండు గంటలు కాదు.. ట్రైన్ ఏకంగా తొమ్మిది గంటలు లేట్ వచ్చింది. అన్ని గంటలూ ప్రయాణీకులు.. అసలు ట్రైన్ వస్తుందా.? లేదా.? ఇంటికి వెళ్ళిపోవాలా.? అనుకుంటూ కస్సుబుస్సులాడలేదు. ట్రైన్ కోసం ఎక్కడా అసహనం వ్యక్తం చేయకుండా అన్ని గంటలూ వెయిట్ చేశారు. సమయం ఆసన్నమైంది.. ట్రైన్ రానే వచ్చింది. అంతే ఒక్కసారిగా ప్రయాణీకులంతా విజిల్స్, కేరింతలతో ఏదో సాధించినట్లుగా తెగ సంబరపడిపోయారు. ఇంతకీ ఆ స్టేషన్ ఎక్కడిది.? ఏం జరిగిందనేది తెలియదు.? ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అది క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం..

Follow Us
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే