AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా లవర్‌తోనే తిరుగుతావా..? అబ్బాయి కోసం పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో చూస్తే షాకే..!

ఓ అమ్మాయి త‌న బాయ్ ఫ్రెండ్‌ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. అత‌నే త‌న జీవితం అనుకొని ఊహ‌ల ప్రపంచంలో తేలియాడింది.. ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకొని, ఏడు అడుగులు ఎప్పుడు వేయాలా? అంటూ క‌ల‌లు కంటోంది.

నా లవర్‌తోనే తిరుగుతావా..? అబ్బాయి కోసం పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో చూస్తే షాకే..!
Girls Fight
Shaik Madar Saheb
|

Updated on: Nov 29, 2022 | 4:44 PM

Share

ఓ అమ్మాయి త‌న బాయ్ ఫ్రెండ్‌ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. అత‌నే త‌న జీవితం అనుకొని ఊహ‌ల ప్రపంచంలో తేలియాడింది.. ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకొని, ఏడు అడుగులు ఎప్పుడు వేయాలా? అంటూ క‌ల‌లు కంటోంది. కానీ ఆ ప్రియురాలి క‌ల‌లకు ఓ యువ‌తి అడ్డుప‌డింది. త‌న ప్రియుడితో ఆమె చెట్టప‌ట్టాలేసుకుని తిరుగుతోంది. ఈ విష‌యం ప్రియురాలి కంట ప‌డింది. ఇంకేముంది న‌డి బ‌జార్లో.. అంద‌రి ముందు ఆ యువ‌తి తాట తీసింది. నా బాయ్ ఫ్రెండే దొరికాడా అంటూ లాగి కొట్టింది. ఆమెకు తోడుగా మ‌రో న‌లుగురు అమ్మాయిలు క‌లిసి ఆ యువ‌తిపై భీకరంగా దాడి చేశారు. చివ‌ర‌కు ఓ యువ‌కుడు ఆమెను అమ్మాయిల దాడి నుంచి కాపాడాడు. బీహార్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అమ్మాయిల ఘర్షణకు సంబంధించిన షాకింగ్ ఘటన బీహార్‌లోని స‌ర‌న్ జిల్లా ప‌రిధిలోని సోనేపూర్ లో జరిగింది. సోనేపూర్‌ మేళా (జాతర) లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. యువకుడు వేరే అమ్మాయితో కలిసి జాతరకు వచ్చాడు. ఈ సమయంలో వారిద్దరినీ చూసిన యువతి.. వారితో గొడవకు దిగింది. యువకుడితో నీకేం సంబంధం అంటూ ఆమెపై దాడి చేసింది. ఆమెకు మద్దతుగా మరో నలుగురు అమ్మాయిలు కూడా.. ఆమెపై చేయి చేసుకున్నారు. అమ్మాయిల దాడిలో బాధితురాలి దుస్తులు సైతం చినిగిపోయాయి.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ సమయంలో అక్కడున్న ఓ యువకుడు వారిని సముదాయించి.. బాధితురాలిని కాపాడాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే