Viral Video: రామయ్య అక్షతలను వేద మంత్రాల సాక్షిగా ఇంటింటికి పంచుతున్న కన్నయ్య.. క్యూట్ వీడియో వైరల్..

భారతదేశంలోని నలుమూల్లో ఉన్న శ్రీరామ భక్తులను అయోధ్య నుండి తీసుకువచ్చిన అక్షతతో ఆహ్వానిస్తున్నారు. ఇలా రామయ్య అక్షతలను పది మందికి అందిస్తున్న ఓ చిన్న కుర్రాడి వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. రామ మందిర ప్రతి ష్ఠాపన సందర్భంగా అయోధ్య రామమందిరానికి అక్షతలను ఇస్తూ.. రామ విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానిస్తున్న ఓ చిన్నారి బాలుడికి వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.   

Viral Video: రామయ్య అక్షతలను వేద మంత్రాల సాక్షిగా ఇంటింటికి పంచుతున్న కన్నయ్య.. క్యూట్ వీడియో వైరల్..
Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jan 14, 2024 | 3:07 PM

అయోధ్యలోని రామమందిరంలో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. జనవరి 22న కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి దేశానికి సంబంధించిన అనేక రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు భారతదేశంలోని నలుమూల్లో ఉన్న శ్రీరామ భక్తులను అయోధ్య నుండి తీసుకువచ్చిన అక్షతతో ఆహ్వానిస్తున్నారు. ఇలా రామయ్య అక్షతలను పది మందికి అందిస్తున్న ఓ చిన్న కుర్రాడి వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. రామ మందిర ప్రతి ష్ఠాపన సందర్భంగా అయోధ్య రామమందిరానికి అక్షతలను ఇస్తూ.. రామ విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానిస్తున్న ఓ చిన్నారి బాలుడికి వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

అక్షతలను పంచుతున్న బాలుడు వైరల్ వీడియో ..

ఈ వీడియో ‘X’ ఖాతా @mauna_adigaలో షేర్ చేయబడింది. వీడియోను నెటిజన్లు ఇష్టపడుతున్నారు. లక్షలాది మంది రామ భక్తులు ఇప్పటికే  చిన్నారి బాలుడి భక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ బాలుడు వేద మంత్రాల సాక్షిగా అక్షతలను ఇంటింటికి అందిస్తూ.. మురళిని వాయిస్తున్నాడు. చిన్నారి కన్నయ్యలా కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే