AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఉచిత బస్సులో ఇదేం దౌర్జన్యంరా బై?.. రిజర్వ్‌ సీటు కోసం మహిళపై కోపంతో రగిలిపోయిన పెద్దాయన

ఉచిత బస్సు హామీతో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో సీటు కోసం మహిళల మధ్య ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో అనేకం వైరల్‌...

Viral Video: ఉచిత బస్సులో ఇదేం దౌర్జన్యంరా బై?.. రిజర్వ్‌ సీటు కోసం మహిళపై కోపంతో రగిలిపోయిన పెద్దాయన
Free Bus Seat Fighting
K Sammaiah
|

Updated on: Nov 10, 2025 | 8:17 PM

Share

ఉచిత బస్సు హామీతో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో సీటు కోసం మహిళల మధ్య ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో అనేకం వైరల్‌ అవుతున్నాయి. జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా వైరల్‌ అవుతోన్న ఓ వీడియోలో ఓ మహిళ, సీనియర్‌ సిటిజన్‌తో ఘర్షణ పడిన దృశ్యాలు చేసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

హైదరాబాద్ లోని పటాన్ చెరులో ఉచిత బస్సులో ఒక మహిళ సీనియర్ సిటిజన్ తో లొల్లి పెట్టుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది. పటాన్‌చెరు నుండి కోఠికి వెళ్ళే బస్సులో సీనియర్ సిటిజన్‌కు రిజర్వ్ అయిన సీటులో మహిళ కూర్చుని ఉండటం వీడియోలో కనిపిస్తుంది. అది రిజర్వ్ సీటు అని లేవాలని పెద్దాయన మహిళను అడిగాడు. ఆ మహిళ మాత్రం సీటులో నుంచి లేవడానికి ససేమిరా అంది. దీంతొ ఇద్దరి మధ్య గొడవ పెద్దదయింది. ఫ్రీ జర్నీకి ఇంత రుబాబా? అంటూ మహిళపై సీనియర్ సిటిజన్ కోపానికి రావడం వీడియోలో కనిపిస్తుంది.

కొద్ది సేపు వాగ్వాదం తర్వాత ఆ పెద్దాయన ఫోన్ కెమెరాతో మహిళను, సీటును రికార్డు చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ మహిళ నన్ను ఎందుకు రికార్డ్‌ చేస్తున్నావని ఆగ్రహించింది. తోటి ప్రయాణికులు సైతం మహిళలకు సపోర్ట్ చేశారు. ఆయన మరింత ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆమె స్టేజీ రాగానే బస్సు దిగి వెళ్లిపోయింది. ఈ ఘటనను వెనక సీటులో కూర్చున్న కొంత మంది వీడియో తీయడంతో అది నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వీడియో చూడండి:

Follow Us
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!