AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పురుషులను అవమానించి లక్షల రూపాయలను చార్జ్ చేస్తోన్న యువతి.. ఎక్కడంటే

ఓ యువతి వింతమైన పద్దతిలో సంపాదిస్తుంది. ఆ యువతి పురుషులను అవమానించి తద్వారా డబ్బు సంపాదిస్తుంది. అలా పురుషులను అవమానించినందుకు లక్షల రూపాయలను చార్జ్ చేస్తుంది. ఈ రోజుల్లో ఒక యువతి సంబందించిన విషయం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిలో ఆమె తన సంపాదన పద్ధతుల గురించి ప్రజలకు చెబుతోంది. దీన్ని చూసిన తర్వాత.. అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చని ఇప్పటి వరకూ ఎవరూ ఆలోచించి ఉండరు కూడా...

Viral News: పురుషులను అవమానించి లక్షల రూపాయలను చార్జ్ చేస్తోన్న యువతి.. ఎక్కడంటే
Tyffany Santos
Surya Kala
|

Updated on: Apr 05, 2025 | 6:03 PM

Share

ప్రస్తుత కాలంలో డబ్బులు సంపాదించడం చాలా కష్టం.. అదే సమయంలో కొంచెం తెలివి తేటలు.. ప్రత్యేకమైన ప్రతిభ ఉంటే చాలు చాలా సులభంగా డబ్బు సంపాదించవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి అనేక ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రజలు తమ ప్రతిభను ఉపయోగించుకుని భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి ఒక యువతి కథ ప్రస్తుతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఈ స్త్రీ పురుషులను అవమానించడం ద్వారా డబ్బు సంపాదిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పురుషులు కూడా ఆ యువతి చేస్తున్న అవమానాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఆ యువతి పేరు టైఫనీ శాంటోస్. 30 ఏళ్ల టైఫనీ శాంటోస్ పురుషులను అవమానించడం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఇతరులతో షేర్ చేస్తుంది కూడా. ఈ మహిళ గురించి నీడ్ టు నో వెబ్‌సైట్‌లో ఒక వార్త ప్రముఖంగా ప్రచురించింది. దాని ప్రకారం టిఫనీ పురుషులను అవమానిస్తుంది. దీనికి ఆమె డబ్బు వసూలు చేస్తుంది. వాస్తవానికి పురుషులకు అందమైన, ధైర్యవంతురాలైన స్త్రీ చేత వేధింపులకు గురికావాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అది కాలక్రమేణా ఒక వ్యామోహంగా మారుతుంది.

యువతి డబ్బు సంపాదించే విధానం ఇదే..

కొంతమంది పురుషులు తమ వ్యామోహాన్ని తీర్చుకోవడానికి టిఫనీకి డబ్బు ఇస్తారు. ఇటీవల టైఫనీ శాంటోస్ తన ఫోటోను షేర్ చేసింది. అందులో ఒక వ్యక్తి టిఫనీని కుక్కలా మెడలో కట్టుకుని రోడ్డుపైకి నడిపించమని అభ్యర్థించాడు. దీని కోసం ఆమె వింతైన బట్టలు ధరించింది. తరువాత టిఫనీ ఒక తాడు పట్టుకుని రోడ్డుపై నడుస్తూ వెళ్ళింది. ఈ ఫోటో ప్రజలలో వైరల్ అయినప్పుడు.. అందరూ ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

ప్రజల వింత డిమాండ్లను తీర్చడానికి టిఫనీ రూ. 8 లక్షల నుంచి రూ. 17 లక్షల వరకు వసూలు చేస్తుంది. చాలా మంది అభిమానులు తమ ఊహలను తనతో పంచుకుంటారని.. తాను వాటిని నెరవేర్చి డబ్బు సంపాదిస్తున్నానని టిఫనీ చెబుతోంది. అయితే తనకు సమస్య కలిగించే ప్రజల డిమాండ్లను తాను ఎప్పుడూ అంగీకరించనని చెప్పింది. ఈ యువతి చెప్పిన విషయం తెలిసిన తర్వాత చాలా మంది టిఫనీని ప్రశంసిస్తుండగా.. ఈ విధంగా ఎవరైనా డబ్బు ఎలా సంపాదిస్తారు? అసలు ఇలాంటి ఇడియాలు ఎలా వస్తాయి అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ