AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిషా నెత్తికెక్కింది యువతి రోడ్డుకెక్కింది.. అర్థరాత్రి వీధుల్లో వీరంగం.. వైరలవుతున్న వీడియో

ఫుల్లుగా మందు కొట్టింది. ఆపై రోడ్డెక్కింది. ఇంకేముంది..నిషా నెత్తికెక్కి రోడ్డుపై రచ్చరచ్చ చేసింది ఓ యువతి. ముంబైలో అర్థరాత్రి..తూలుతూ ఊగుతూ వీరంగం సృష్టించింది. నడిరోడ్డుపై దుర్భాషలాడుతూ హల్‌చల్‌ చేసింది.

నిషా నెత్తికెక్కింది యువతి రోడ్డుకెక్కింది.. అర్థరాత్రి వీధుల్లో వీరంగం.. వైరలవుతున్న వీడియో
1
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jun 20, 2022 | 8:41 PM

Share

ఫుల్లుగా మందు కొట్టింది. ఆపై రోడ్డెక్కింది. ఇంకేముంది..నిషా నెత్తికెక్కి రోడ్డుపై రచ్చరచ్చ చేసింది ఓ యువతి. ముంబైలో అర్థరాత్రి..తూలుతూ ఊగుతూ వీరంగం సృష్టించింది. నడిరోడ్డుపై దుర్భాషలాడుతూ హల్‌చల్‌ చేసింది. పక్కనున్న వారు వారించే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదామె.

మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ పోలీసులను, క్యాబ్ డ్రైవర్‌ను, రోడ్డుపై వెళ్తున్న పాదచారులను ఎవరినీ విడిచిపెట్టకుండా అందరినీ ఓ ఉతుకు ఉతికి ఆరేసింది. ఎదురైన వారందరినీ నోటికి వచ్చిన బూతులు తిడుతూ..దుర్భాషలాడిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కోపంతో ఉన్న ఆ క్యాబ్ డ్రైవర్ మహిళ చేసిన రచ్చనంత వీడియో తీసినట్టుగా తెలిసింది. వీడియోలు మహిళ చేస్తున్న వీరంగం మామూలుగా లేదు. ఫుటుగా తాగేసి మద్యం మత్తులో పోలీసులను తిడుతూ…వీధుల్లో తిరుగుతూ నానా రచ్చ చేస్తున్నట్టు కనిపించింది.

ఇవి కూడా చదవండి

ముంబైలో పార్టీ నుంచి అర్థరాత్రి తిరిగి వస్తుండగా ఓలా క్యాబ్‌లో ముగ్గురు యువతులు వెళ్లడంతో ఇదంతా జరిగింది. విపరీతంగా మద్యం మత్తులో ఉన్న మహిళల్లో ఒకరు రైడ్ సమయంలో క్యాబ్ డ్రైవర్‌పై నోటికి వచ్చినట్టుగా తిడుతూ విరుచుకుపడింది. ఆ మహిళ డ్రైవర్‌ను కూడా బయటకు నెట్టేసి, తనే కారును నడిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, సదరు లేడీ పోలీస్‌ అధికారిని సైతం కాలర్ పట్టుకుని బెదిరించింది.

ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..