Viral Video: ఈ హెయిర్‌ స్టైల్‌ చూస్తే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం.. ట్రై చేయండి..!

Viral Video: ఈ రోజుల్లో జనాలు తమని తాము ప్రత్యేకంగా చూపించుకోవడానికి ఏదైనా చేస్తున్నారు. కొంతమంది బాడీ బిల్డింగ్‌ చేస్తుంటే

Viral Video: ఈ హెయిర్‌ స్టైల్‌ చూస్తే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం.. ట్రై చేయండి..!
Viral Video
Follow us
uppula Raju

|

Updated on: Apr 26, 2022 | 8:48 AM

Viral Video: ఈ రోజుల్లో జనాలు తమని తాము ప్రత్యేకంగా చూపించుకోవడానికి ఏదైనా చేస్తున్నారు. కొంతమంది బాడీ బిల్డింగ్‌ చేస్తుంటే మరికొంతమంది శరీరంపై టాటూలు వేయించుకొని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంకొంతమంది హెయిర్‌ స్టైల్‌పై దృష్టి సారిస్తు్న్నారు. అయితే ఈ హెయిర్‌ స్టైల్‌ అనేది చాలాకాలం నుంచి ట్రెండింగ్‌లో ఉంది. మీరు ‘తేరే నామ్‌’ సినిమా చూసి ఉంటారు. అందులో సల్మాన్ ఖాన్ హెయిర్ స్టైల్ చూసి చాలామంది అనుకరించారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎవరికి వారు కొత్త రకం హెయిర్‌ స్టైల్‌ చేయించుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తు్న్నారు. తాజాగా ఓ కొత్తరకం హెయిర్‌స్టైల్‌తో ఉన్న కుర్రాడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అది చూసి మీరు ఆశ్చర్యపోవడమే కాదు నవ్వు ఆపుకోలేరు కూడా.

తలపై రెండు చోట్ల మినహా బార్బర్ బాలుడి తలపై ఉన్న వెంట్రుకలన్నీ తొలగించడం మనం వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత ఆ రెండు చోట్ల ఉన్న వెంట్రుకలని ఒక్కటి చేసి ముడివేస్తాడు. మధ్యలో ఒక ముత్యాన్ని తగిలిస్తాడు. తల కదిలించినప్పుడల్లా ముత్యం అటు ఇటు కదులుతుంది. ఈ హెయిర్‌ స్టైల్‌ చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఫన్నీ కామెంట్లతో స్పందనని తెలియజేస్తున్నారు. ఇలాంటి హెయిర్ స్టైల్ చూస్తే ఎవ్వరికైనా నవ్వు వస్తుంది. బహుశా ఇంతకు ముందు మీరు ఇలాంటి హెయిర్ స్టైల్ చూసి ఉండరు. ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్‌కి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వ్యూస్‌ని సాధించింది. 4 వేల మందికి పైగా వీడియోను ఇష్టపడ్డారు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఒక నెటిజన్ వెంటనే ‘ఈ బార్బర్‌ను అరెస్ట్ చేయండి’ అని కామెంట్ చేశాడు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయతే మీ కామెంట్‌ తెలియజేయండి.

View this post on Instagram

A post shared by Jack Jack (@_true_love_jack)

BCCI: భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ అప్‌డేట్‌.. ఈ సిరీస్‌లో ఆటగాళ్లకి అది ఉండదట..!

Pakistan Bowler: ఒకే మ్యాచ్‌లో 9 వికెట్లు సాధించిన పాకిస్తాన్‌ బౌలర్.. ఆ ఎఫెక్ట్‌ పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడికి తగిలింది..!

IPL 2022: 39 బంతుల్లో 6 సిక్సర్లు 7 ఫోర్లు.. కానీ ఈ 36 ఏళ్ల ఆటగాడి శ్రమ వృథా..!

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!