AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 6నెలల చిన్నారికి డాక్టర్ ఇంజెక్షన్.. బాలుడి నవ్వు చూస్తే మీరు కూడా వావ్ అంటారు..

చిన్న పిల్లలకు సంబంధించిన అందమైన వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. తాజా వీడియో ఒక వైద్యుడిది. ఈ వీడియోలో అతను పిల్లలకు ఇంజెక్షన్ చేసే శైలిని చూసి మీ హృదయం

Viral Video: 6నెలల చిన్నారికి డాక్టర్ ఇంజెక్షన్.. బాలుడి నవ్వు చూస్తే మీరు కూడా వావ్ అంటారు..
Viral Video
Surya Kala
|

Updated on: Sep 19, 2022 | 3:48 PM

Share

Viral Video: సూది, ఇంజక్షన్ అనే పేరు చెప్పగానే కొందరు దెయ్యం చూసినట్లు చూస్తూ.. భయంతో గంతులు వేస్తారు. మరికొందరు ఏడుస్తారు.. ఇలాంటి సన్నివేశాలను మనం తరచుగా చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఓ వీడియో డాక్టర్ చిన్నారికి ఇంజెక్షన్ చేసే విధానం.. వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆ డాక్టర్ కు అభిమాని అవుతారు. వాస్తవానికి వైరల్ క్లిప్‌లో.. వైద్యుడు 6 నెలల చిన్నారికి ఇంజెక్షన్‌ను ఇంజెక్ట్ చేశాడు. ఆ పిల్లవాడు ఏడవకుండా, చిరునవ్వులు చిందుస్తున్న ముఖం అలాగే ఉంది. ఇది నిజమా అని మీరు నమ్మక పోతే.. ఇప్పుడు ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..

చిన్న పిల్లలకు సంబంధించిన అందమైన వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. తాజా వీడియో ఒక వైద్యుడిది. ఈ వీడియోలో అతను పిల్లలకు ఇంజెక్షన్ చేసే శైలిని చూసి మీ హృదయం సంతోషిస్తుంది. చిన్నారిని ఆటల్లో పెట్టి.. డాక్టర్ ఎలా ఇంజెక్షన్‌ చేశాడో కొన్ని సెకన్ల ఈ వీడియోలో చూడొచ్చు. తమాషా ఏమిటంటే.. ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు, డాక్టర్ పిల్లవాడికి సూది శరీరంలోకి గుచ్చుతున్నప్పుడు.. వచ్చే నొప్పి సమయంలో కూడా చిన్నారి బాలుడు నవ్వుతూనే ఉంటాడు. ఈ సమయంలో పిల్లల తండ్రి వ్యక్తం చేసిన ఫీలింగ్స్ కూడా ఆకట్టుకుంటాయి.

ఇవి కూడా చదవండి

డాక్టర్ వీడియోను ఇక్కడ చూడండి:

ఈ వీడియోను వాలా అఫ్షర్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వైద్యుడు అతని వృత్తిని ఇష్టపడతాడు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఒకరోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 40 లక్షల మంది చూశారు. లక్షా 30 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియో  ను ప్రజలు దీనిని విపరీతంగా షేర్ చేస్తున్నారు. అదే సమయంలో వేలాది మంది దీనిపై కామెంట్ చేస్తున్నారు.

ఈ కాలంలో ఇలాంటి డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను అని ఒకరు వ్యాఖ్యానిస్తే.. మరొకరు.. ఈ డాక్టర్ వైద్యం చేసే విధానం బాగుంది అని వ్యాఖ్యానించారు. పిల్లవాడికి సూది ఇచ్చినా.. బాలుడు ఏడవలేదు. నిజంగా ఈ వీడియో అద్భుతం అని అంటే.. మొత్తానికి ఈ డాక్టర్ నెటిజన్ల మనసు దోచుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్