Viral Video: చింపాంజీ పిల్ల పాముని చూసి ఆకతాయి తనంతో చేసిన పని.. పెద్ద చింపాంజీల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది..ఫన్నీ వీడియో వైరల్

ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు. చింపాంజీ పిల్ల ఆకతాయి తనంతో చేసిన తప్పిదం వల్ల రెండు పెద్దల చింపాంజీల పరిస్థితి  విషమించడం వీడియో నవ్వు  తెప్పిస్తుంది.

Viral Video: చింపాంజీ పిల్ల పాముని చూసి ఆకతాయి తనంతో చేసిన పని.. పెద్ద చింపాంజీల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది..ఫన్నీ వీడియో వైరల్
Baby Chimpanzee Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 17, 2022 | 7:58 PM

Viral Video: పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. వారు అమాయకులు. చిన్నారుల కల్మషం లేని మనసులు.. అందమైన చేష్టలు అందరి మనసులను దోచుకుంటాయి. పిల్లలకు ఈ ప్రపంచంలో ఉండే కుళ్లు, కుతంత్రాలు, ఈర్ష, ద్వేషం వంటివి అర్థం కాదు.. వారికి ప్రేమ భాష మాత్రమే అర్థం అవుతుంది. ఈ విషయాలు మానవుల పిల్లలకే కాదు జంతువులకు కూడా వర్తిస్తాయి. జంతువుల పిల్లలు ఆడుకోవడం, గొడవ చేయడం, అల్లరి చేయడం చాలా అందంగా అనిపిస్తుంది. వీటికి సంబంధించిన వీడియో నెటిజన్లను అలరిస్తూనే ఉన్నాయి. వీటిని చూసిన తర్వాత జనం నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చింపాంజీ, ఆమె బిడ్డ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఆఫ్రికా వాసులు చింపాంజీలతో కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి మంచి రిలేషన్ ను కలిగి ఉన్నారు. కాంగో వంటి కొన్ని ఆఫ్రికా దేశాల్లో కొన్ని గ్రామాల్లో చింపాజీలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. ఇవి మంచి తెలివితేటలు గలవి. వైరల్‌గా మారిన వీడియోలో ఇలాంటి సన్నివేశం ఒకటి కనిపిస్తోంది. ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు. చింపాంజీ పిల్ల ఆకతాయి తనంతో చేసిన తప్పిదం వల్ల రెండు పెద్దల చింపాంజీల పరిస్థితి  విషమించడం వీడియో నవ్వు  తెప్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో రెండు చింపాంజీలు తమ చిన్నారి చింపాజీతో ఒక ఎన్‌క్లోజర్‌లో ఉన్నాయి. చిన్న చింపాంజీ ఆనందంతో పొదల్లో ఆడుకుంటూ కనిపిస్తుంది. అయితే అప్పుడే అక్కడ పాము వచ్చింది. పాముని చూసి.. చింపాంజీ పిల్లవాడు భయంతో ఎగేరి గంతులు వేయడం ప్రారంభించాడు. అంతేకాదు పాము పిల్లను తీసుకుని అక్కడ చింపాంజీలు ఉన్న వైపుకు విసిరాడు. తమ పిల్ల చేసిన పనికి ఇద్దరూ భయపడి దూకడం ప్రారంభిస్తారు.

ట్విట్టర్‌లో @santoshsaagr అనే ఖాతా ద్వారా ఈ వీడియో షేర్ చేశారు. ఇప్పటి వరకూ 13 వేల మందికి పైగా చూశారు. ఈ వీడియో చూసిన నేను నవ్వు ఆపుకోలేక పోతున్నా అంటూ ఒకరు వ్యాఖ్యానించగా.. అదే సమయంలో, ఓహ్ మై గాడ్ ఇది చాలా ప్రమాదకరమైనదని మరొకరు కామెంట్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ