Viral Video: రీల్ కోసం ఆవుని ఇంప్రెస్ చేయడానికి అమ్మాయి పాట్లు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

రీల్ తయారు చేసిన అమ్మాయి ఆ వీడియో షేర్ చేస్తూ 'చివరికి ఇదే జరిగింది' అని రాసింది. దీన్ని శివానిగిరి_ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. జనాలు ఈ వీడియోని విపరీతంగా ఇష్టపడుతున్నారు.

Viral Video: రీల్ కోసం ఆవుని ఇంప్రెస్ చేయడానికి అమ్మాయి పాట్లు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 15, 2022 | 6:08 PM

Viral Video: సోషల్ మీడియా ‘ప్రపంచం’లో పాపులర్ కావడానికి వయసుతో సంబంధం లేకుండా రకరకాల ఫీట్లు చేస్తున్నారు.. అనేక రకాలుగా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలోని ఇన్ స్టాగ్రామ్ లో పాపులర్ అవ్వడం కోసం.. మిలియన్ల మంది వినియోగదారులు ప్రతిరోజూ రీల్స్‌ను అప్‌లోడ్ చేస్తూనే ఉన్నారు. అయితే కొన్ని సార్లు.. వింత వింత పనులతో.. లైమ్‌లైట్‌లోకి  వస్తున్నారు. వీరి వింత పనులతో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నారు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి రీల్ చేయడానికి ఆవు దగ్గరకు వెళ్ళింది.  చెట్టు నీడలో ఉన్న ఆవు దగ్గర డ్యాన్స్ చేస్తున్నట్లు వణకడం మొదలు పెట్టింది. అయితే అమ్మాయి వణుకు నచ్చలేనట్లుంది..  అప్పుడు ఏం జరిగిందో చూస్తే మీకూ నవ్వు ఆగదు. అయితే మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక అమ్మాయి రీల్ చేస్తూ కనిపిస్తుంది. అక్కడ ఒక ఆవు కూడా చెట్టుకింది నిలబడి ఉంది. అమ్మాయి డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించిన వెంటనే, ఆవుకి కోపం వచ్చింది. తర్వాత జరిగింది చూస్తే మీరు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. అమ్మాయి కెమెరా వైపు చూస్తూ  పోజులిచ్చిన వెంటనే ఆవు రెచ్చిపోయి అమ్మాయి  వైపు పరుగెత్తడం వీడియోలో చూడవచ్చు. ఆవు తనవైపు కొమ్ములతో కోపంగా రావడం చూసి ఆ అమ్మాయి భయంతో అక్కడ నుంచి  పారిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి..:

రీల్ తయారు చేసిన అమ్మాయి ఆ వీడియో షేర్ చేస్తూ ‘చివరికి ఇదే జరిగింది’ అని రాసింది. దీన్ని శివానిగిరి_ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. జనాలు ఈ వీడియోని విపరీతంగా ఇష్టపడుతున్నారు.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 42 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో రకరకాల ఎమోజీలతో తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..