AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆనంద్ మహీంద్రా భార్యను చూసారా..? అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో ఈ జంట సందడి.. సినీ తారలకు ధీటుగా..!

ఈ వీడియోపై అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలతో కూడిన కామెంట్స్ చేస్తున్నారు. అనురాధ కూడా వీడియోలో చాలా అందంగా స్టైలిష్‌గా కనిపిస్తోంది. సెలబ్రిటీ డైవ్స్ సమయంలో కూడా వారు ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. ఇదిలా ఉంటే, అనురాధ వృత్తి రిత్యా జర్నలిస్ట్ అని సమాచారం. 'మెన్స్ వరల్డ్' పత్రికకు తను ఎడిటర్. ఆమె కెసి మహీంద్రా ట్రస్ట్ ద్వారా పేద పిల్లల కోసం పనిచేస్తుంది. ఈ దంపతులకు దివ్య, అలిక అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.

ఆనంద్ మహీంద్రా భార్యను చూసారా..? అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో ఈ జంట సందడి.. సినీ తారలకు ధీటుగా..!
Anand Mahindra Wife Anuradha Mahindra
Jyothi Gadda
|

Updated on: Mar 05, 2024 | 10:33 AM

Share

ఆనంద్ మహీంద్రా భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. X సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా వారు వివిధ రకాల సూర్తిదాయకమైన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తుంటారు. వారు తరచుగా భారతదేశంలోని ప్రతిభావంతులైన వ్యక్తులను ఆరాధిస్తారు. సందర్భానుసారంగా వారిని కలిసి అభినందిస్తారు. వారికి తగిన గుర్తింపును కూడా అందజేస్తుంటారు. అలాంటి ఆనంద్‌ మహీంద్రా పబ్లిక్‌ ఈవెంట్లలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అయితే అతను ఇటీవల అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌కు హాజరయ్యారు ఆనంద్‌ మహీంద్రా. సతీ సమేతంగా కలిసి జామ్‌నగర్‌కు వెళ్లిన ఆనంద్ మహీంద్ర ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఆదివారం ముగిశాయి. ఆ తర్వాత ఒకరి తర్వాత మరొకరు ప్రముఖులు, అతిథులు సోమవారం జామ్‌నగర్ నుండి బయలుదేరారు. ఆనంద్ మహీంద్రా కూడా సోమవారం మధ్యాహ్నం తన భార్యతో తిరిగి వెళ్లారు. ఈసారి ఆనంద్‌ మహీంద్ర దంపతుల వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో ఆనంద్ మహీంద్రా, అతని భార్య అనురాధ ఇద్దరూ ఫుల్లు సంతోషంగా కనిపించారు. వీడియోలో ఇద్దరి స్టైలిష్ అవుట్‌లుక్ కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలతో కూడిన కామెంట్స్ చేస్తున్నారు. అనురాధ కూడా వీడియోలో చాలా అందంగా స్టైలిష్‌గా కనిపిస్తోంది. సెలబ్రిటీ డైవ్స్ సమయంలో కూడా వారు ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. ఇదిలా ఉంటే, అనురాధ వృత్తి రిత్యా జర్నలిస్ట్ అని సమాచారం. ‘మెన్స్ వరల్డ్’ పత్రికకు తను ఎడిటర్. ఆమె కెసి మహీంద్రా ట్రస్ట్ ద్వారా పేద పిల్లల కోసం పనిచేస్తుంది. ఈ దంపతులకు దివ్య, అలిక అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?