Watch Video: ఎంతటి మహర్జాతకం..! పిల్లిని బోల్తా కొట్టించి బతికిపోయిన ఉడుత.. ఎలా తప్పించుకుందో చూస్తే నవ్వాగదులే..

పెంపుడు జంతువులలో కుక్కల తర్వాత ప్రధానమైనవి పిల్లులే. ఇక ఈ పిల్లులకు సంబంధించిన అనేక వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని పిల్లులు నవ్వులు తెప్పించేలా ప్రవర్తిస్తే, మరి కొన్ని అయ్యో పాపం..

Watch Video: ఎంతటి మహర్జాతకం..! పిల్లిని బోల్తా కొట్టించి బతికిపోయిన ఉడుత.. ఎలా తప్పించుకుందో చూస్తే నవ్వాగదులే..
Squirrel escapes from Cat
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 03, 2023 | 2:02 PM

పెంపుడు జంతువులలో కుక్కల తర్వాత ప్రధానమైనవి పిల్లులే. ఇక ఈ పిల్లులకు సంబంధించిన అనేక వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని పిల్లులు నవ్వులు తెప్పించేలా ప్రవర్తిస్తే, మరి కొన్ని అయ్యో పాపం అనుకునేలా నడుచుకుంటాయి. ఇప్పుడు కూడా నెట్టింట ఓ పిల్లి తెగ చక్కర్లు కొడుతోంది. కానీ దాన్ని ఓ చిన్ని ఉడుత బోల్తా కొట్టింట తుర్రుమంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వేటను పొగొట్టుకున్న పిల్లి పరిస్థితిని చూసి నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఆ వీడియోలో ఏం జరిగిందంటే.. ఓ పిల్లి ఎలాగో కష్టపడి ఉడుతను వేటగా పట్టుకుంటుంది. అయితే నోట కరుచుకుని వెళ్తూ ఒక చోట ఆ ఉడుతను నేల మీద వదులుతుంది. ఆ చిన్ని ఉడుత ఎంతో తెలివిగా ‘ఎక్కడికి పారిపోను’ అని చెబుతున్నట్లుగా పిల్లి దగ్గర గంతులు వేస్తూ అడుతుంది. అది తన దగ్గర ఉంటుందిలే అనుకున్న పిల్ల కొంచెం ఆదమరిచి చూసే లోపే ఉడుత  అక్కడ నుంచి పరారయ్యింది. అప్పుడు ఆ పిల్లి పిల్ల ఫేస్ ఎక్స్పెషన్ అయితే వీడియోకే హైలెట్ అని చెప్పుకోవాలి.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 3 వేల లైకులు, ఇంకా 36 లక్షల వీక్షణలు లభించాయి. ఇంకా 5 వందలకు పైగా కామెంట్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు పిల్లి పడిన కష్టం చేజారిందని, ఉడుతకు భూమి మీద ఇంకా నూకలు చెల్లలేదని, ఉడుతది మహర్జాతకం అని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..