Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రియల్ పోకీమాన్ ఫైట్..! పొట్టుపొట్టుగా కొట్టుకున్న కోడి, కుందేలు.. చివరకు ఎవరు గెలిచారంటే..?

నిరంతర ఇంటర్నెట్ సేవలు వచ్చేశాక సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలోని ఏ మూలన ఏ చిన్న సన్నివేశం జరిగిన వెంటనే నెట్టింట ప్రత్యక్షమైపోతుంది. అలా క్షణాల్లో సోషల్ మీడియాలో చక్కర్లు..

Viral Video: రియల్ పోకీమాన్ ఫైట్..! పొట్టుపొట్టుగా కొట్టుకున్న కోడి, కుందేలు.. చివరకు ఎవరు గెలిచారంటే..?
Rabbit Vs Hen
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 03, 2023 | 1:42 PM

నిరంతర ఇంటర్నెట్ సేవలు వచ్చేశాక సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలోని ఏ మూలన ఏ చిన్న సన్నివేశం జరిగిన వెంటనే నెట్టింట ప్రత్యక్షమైపోతుంది. అలా క్షణాల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ కుందేలు, కోడి పుంజుకి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. సాధారణంగా కోడి పందెలా, పొటేలు పందెలు జరుగుతుండడం చూసి ఉంటాం కానీ ఇది కొత్త పోటీ. ఇందులో ఒక కుందేలు, ఒక కోడిపుంజు ఒకదానిపై మరొకటి పడి మరీ కొట్టుకుంటున్నాయి. అయితే ఈ రెండింటిలో ఎవరు విజయం సాధించారో తెలియదు కానీ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకోవడంతో పాటు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో మీరు పరస్పరం పోటీ పడుతూ కొట్టుకుంటున్న కుందేలు, కోడి పుంజును చూడవచ్చు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 23 వేల లైకులు, 6 లక్షల 88 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంకా వీడియోను చూసిన 76 మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇక వారిలో ఒక నెటిజన్ ‘ఇది పోకీమాన్‌లో మాత్రమే సాధ్యం. కానీ ఎలా ఇప్పుడు..?’ అంటూ రాసుకొచ్చారు. మరొకరు అయితే ‘ఈ ఫైట్‌లో ఎవరు గెలిచారు.. గెలిచినందుకు ఏం వచ్చింది’ అంటూ సరదాగా కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!