Marriage Gift: పెళ్లిలో లక్కీ డ్రా తీసిన వధూవరులు.. గెస్ట్​ను వరించిన అదృష్టం.. గిఫ్ట్‌ అదిరిపోయిందిగా..!

పెళ్లికి వెళితే బహుమతులు తీసుకెళ్లడం తెలిసిన విషయమే. కానీ, ఇక్కడో పెళ్లిలో మాత్రం వచ్చిన బంధువులకే అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. అది కూడా లక్కీ డ్రా తీసిమరీ బహుమతి ప్రధానం చేశారు.

Marriage Gift: పెళ్లిలో లక్కీ డ్రా తీసిన వధూవరులు.. గెస్ట్​ను వరించిన అదృష్టం.. గిఫ్ట్‌ అదిరిపోయిందిగా..!
Marriage Gift F
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 10, 2022 | 5:53 PM

సోషల్ మీడియా (Social Media) పుణ్యామా అని.. ఏక్కడ ఏం జరిగిన.. కణాల్లో అవి వైరల్ గా మారుతున్నాయి. కొంచెం స్పెషల్ గా ఉన్నా.. వెంటనే సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసేస్తున్నారు. అవి నిముషాలలోనే వైరల్ (Viral Videos) అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిలో కొన్ని ఫన్నీ గాను.. మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. ఇంకొన్ని భయంకరంగాను ఉంటున్నాయి. కొన్ని వీడియోలు.. జోష్ ను పెంచేలాగా కూడా ఉంటున్నాయి. ఇకపోతే ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించి అనేక వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా ఓ తమిళనాడులో జరిగిన ఓ పెళ్లివేడుక ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో చేరింది. అదేంటంటే..

పెళ్లికి వెళితే బహుమతులు తీసుకెళ్లడం తెలిసిన విషయమే. కానీ, ఇక్కడో పెళ్లిలో మాత్రం వచ్చిన బంధువులకే అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. అది కూడా లక్కీ డ్రా తీసిమరీ బహుమతి ప్రధానం చేశారు. దాంతో పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఇదెక్కడి కొత్త సంప్రదాయం అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. కానీ, గిఫ్ట్‌ వరించిన బంధువు మాత్రం బుర్రుమని గాల్లో తేలిపోయాడు. ఇంతకీ అసలు సంగతి ఎంటంటే.

Marriage Gift2

Marriage Gift2

తమిళనాడులోని మదురైకి చెందిన వాసుదేవన్, జ్యోతిప్రియ అనే వధూవరులు.. తమ పెళ్లి వేడుకకు గుర్తుగా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అనుకున్నారు. దీంతో వివాహానికి హాజరైన వారిలో ఒకరికి ద్విచక్రవాహనాన్ని కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం హాజరైన వారి పేర్లు చిట్టీలు రాసి లక్కీ డ్రా తీయగా.. వారి బంధువైన అక్కిమ్​ను అదృష్టం వరించింది. వివాహం అనంతరం ఆయనకు రూ. 70వేల విలువైన ద్విచక్రవాహనాన్ని కానుకగా ఇచ్చారు. దాంతో ఆ బంధువు సంతోషం చూడాలి. మేఘలాలలో తేలిపోయిన్నంత సంతోష పడ్డాడు.

ఇవి కూడా చదవండి

Marriage Gift3

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే