AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న దంపతులు, ఆమెతో తన భర్త చేసిన చిలిపి పనికి నెటిజన్లు ఫిదా !

ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ (Social Media) నడుస్తోంది. అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. తాజాగా, ఓ జంట..

Viral Video: మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న దంపతులు, ఆమెతో తన భర్త చేసిన చిలిపి పనికి నెటిజన్లు ఫిదా !
Selfie
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2022 | 5:52 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ (Social Media) నడుస్తోంది. అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. తాజాగా, ఓ జంట మెట్రో రైల్లో సెల్పీ తీసుకుంటున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral News) ​గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీడియో చాలా చిన్నదే కానీ, ఎంతోమంది మనసుకు నచ్చుతోంది..ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక జంట మెట్రోలో కలిసి ప్రయాణిస్తోంది. అయితే, ఆమె భర్త ఇద్దరినీ కలిపి సెల్ఫీ తీయాలని ప్రయత్నిస్తున్నాడు. అంతలోనే ఆమె తన తలపై దుపట్టా సరిచేసుకోవాలనుకుంది. ఆమె దుప్పట్టా సరిచేసుకుంటుండగానే, అతడు సెల్ఫీ క్లిక్‌మనిపించేశాడు. ఈ చిన్ని వీడియో నెటిజన్ల మనసు దోచేస్తోంది. వీడియో చూసిన ప్రజలు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by MANO ? (@mr.mathew_benny)

సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే 7మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. ఆ వ్యక్తి చేసిన పనిని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..