Viral Video: విద్యార్ధుల వింత ప్రవర్తన.. స్కూల్‌లోనే పూనకాలు, అరుపులు, కేకలు.! చూస్తే షాకే
దెయ్యం పట్టిందా.? లేక వేరే ఏదైనా రహస్యం ఉందా.? అనేది తెలియదు. విద్యార్ధులకు సంబంధించి ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని చూస్తే కచ్చితంగా మీరూ షాక్ కావడం ఖాయం. ఈ సంఘటన ఎక్కడ.? ఎప్పుడు.? జరిగింది అనే విషయాలు మాత్రం తెలియదు..
దెయ్యం పట్టిందా.? లేక వేరే ఏదైనా రహస్యం ఉందా.? అనేది తెలియదు. విద్యార్ధులకు సంబంధించి ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని చూస్తే కచ్చితంగా మీరూ షాక్ కావడం ఖాయం. ఈ సంఘటన ఎక్కడ.? ఎప్పుడు.? జరిగింది అనే విషయాలు మాత్రం తెలియదు.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ పాఠశాలలోని ఇద్దరు విద్యార్ధులు ఏదో దెయ్యం పట్టినట్టు.. క్లాస్ రూమ్‌లో నుంచి పూనకాలతో అరుస్తూ.. బయటకు వచ్చి.. నేలపై దొర్లుతూ.. కేకలు వేస్తూ వింతగా ప్రవర్తించారు. స్కూల్ టీచర్, ఇతర విద్యార్థులు వారి ఈ వింత ప్రవర్తన చూసి దెబ్బకు కంగుతిన్నారు. ‘mr.basu’ అనే ఇన్‌స్టా హ్యాండిల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలతో హోరెత్తిస్తున్నారు. ‘దెయ్యం లేదు.. ఏం లేదు.. స్కూల్‌కి వెళ్లడం ఇష్టం లేక.. ఇలాంటి డ్రామాలు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘సర్ హోంవర్క్ అడగగానే ఇలా దెయ్యం పట్టిందని’ ఇంకొకరు కామెంట్ పెట్టారు. మరొకరు ‘ఎవరినైనా సైకాలజిస్ట్‌కి వారిని చూపించండి’ అని అన్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియో చూసేయండి..
View this post on Instagram
ఇది చదవండి: చిల్డ్ బీర్‌తో చిల్ అవుదామనుకున్నాడు.. సీసా ఓపెన్ చేయకుండానే కళ్లు బైర్లు కమ్మాయి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..