AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వయ్యారాలు ఒలకబోస్తూ కచ్చా బాదం పాటకు యువతి అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..

ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న సాంగ్ కచ్చా బాదం (Kacha Badam).. ఎక్కడ చూసిన.. విన్నా ఇదే పాట. చిన్నా..

Viral Video: వయ్యారాలు ఒలకబోస్తూ కచ్చా బాదం పాటకు యువతి అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..
Kacha Badam
Rajitha Chanti
|

Updated on: Mar 22, 2022 | 5:37 PM

Share

ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న సాంగ్ కచ్చా బాదం (Kacha Badam).. ఎక్కడ చూసిన.. విన్నా ఇదే పాట. చిన్నా.. పెద్ద తేడా లేకుండా ఈ పాటకు స్టె్ప్పులేస్తున్నారు. ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అయ్యారు. పల్లీలు అమ్ముకునే ఓ వీధి వ్యాపారి పాడిన ఈ సాంగ్ ఇప్పుడు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఊర్రుతాలుగించింది. సోషల్ మీడియాలో ఈ బెంగాలీ కచ్చా బాదం సాంగ్‏తో చేసిన రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు సైతం ఈ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేస్తున్నారు. ఇటీవల ఓ బామ్మ కచ్చా బాదం పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అమ్మాయి కచ్చా బాదం పాటకు చేసిన డాన్స్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ యువతి డాన్స్‏కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు కచ్చా బాదం పాటకు అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు. అందులో ముందు ఉన్న అమ్మాయి చక్కని హావాభావాలతో.. ఎంతో అందంగా కచ్చా బాదం పాట పాడుతూ.. వయ్యారంగా డాన్స్ చేస్తుంది. ఈ వీడియో వీజే అర్చన అనే యూజర్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఈ అమ్మాయి డాన్స్ చూసిన నెటిజన్స్.. అద్భుతం.. సూపర్ డాన్స్.. కిల్లింగ్ ఎక్స్‏ప్రెషన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Archana R (@vj_archana_)

Also Read: Mehreen Pirzada: జీవితం గురించి మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్.. రాత్రికి రాత్రే జీవితాలు  మారిపోతుంటాయంటూ..

Nagababu: నిహారిక ఇన్‏స్టా అకౌంట్ పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. నేనే డియాక్టివేట్ చేశానంటూ..

Naga Chaitanya: సోషల్ మీడియాలో నాగచైతన్య మరో మైలు రాయి.. అసలు విషయం ఏంటంటే..

Aishawarya Rajinikanth: విడాకుల తర్వాత సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోన్న ఐశ్వర్య రజినీకాంత్.. ట్విట్టర్ ఖాతాలో..

ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!