Aishawarya Rajinikanth: విడాకుల తర్వాత సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోన్న ఐశ్వర్య రజినీకాంత్.. ట్విట్టర్ ఖాతాలో..

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తే ఐశ్వర్య రజినీకాంత్ (Aishawarya Rajinikanth) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

Aishawarya Rajinikanth: విడాకుల తర్వాత సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోన్న ఐశ్వర్య రజినీకాంత్.. ట్విట్టర్ ఖాతాలో..
Aishwarya
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2022 | 2:28 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తే ఐశ్వర్య రజినీకాంత్ (Aishawarya Rajinikanth) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా కాలం తర్వాత ఐశ్వర్య మళ్లీ మెగా ఫోన్ చేతపట్టింది. ఇటీవల దర్శకురాలిగా పాయని సాంగ్ రూపొందించారు ఐశ్వర్య. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సాంగ్ అద్భుతంగా ఉందంటూ ఐశ్వర్య మాజీ భర్త హీరో ధనుష్ సైతం ట్విట్టర్ ఖాతా ద్వారా విషెస్ తెలుపగా.. థ్యాంక్స్ అంటూ ఐశ్వర్య రిప్లై ఇచ్చింది. ఇక ఇప్పుడు ఐశ్వర్య రజినీకాంత్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది.

తమిళ్ చిత్రపరిశ్రమలో దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ వారాన్ని ఇంతకంటే అద్భుతంగా ప్రారంభించలేను. దర్శకురాలిగా బాలీవుడ్‏లో నా ప్రయాణాన్ని మొదలుపెడుతున్నానని చెప్పడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ఓ సాథీ చల్ అనే ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాను. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు. ఓ సాథీ చల్ అనే సినిమాను క్లౌడ్ నైన్ పిక్చర్స్ బ్యానర్ పై మీనూ ఆరోరా నిర్మించనుంది. హీరో ధనుష్.. ఐశ్వర్య రజినీకాంత్ ప్రేమ వివాహాం చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత వీరు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు.

ట్వీట్..

Also Read: Sundaram Master: నవలాలోకంలో నిశీధి.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సుందరం మాస్టారు

RRR Movie : ఆర్ఆర్ఆర్ థియేటర్ దగ్గర హైటెన్షన్.. ఆత్మహత్యాయత్నం చేసిన తారక్ అభిమాని..

Viral Photo: త్వరలో మమ్మీగా ప్రమోషన్‌ అందుకోనున్న.. ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా.?

RRR Movie: రికార్డుల విషయంలో రాజీపడేది లేదు.. రోజు రోజుకు అంచనాలు పెంచుతున్న ఆర్ఆర్ఆర్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే