AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అడ్రస్ అడిగే సాకుతో బామ్మకు టోకరా వేద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే.. ఊహించని షాకిచ్చిన పదేళ్ల చిన్నారి..

పూణేలో తన ఇద్దరు మనవరాళ్లతో ఓ బామ్మ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో స్కూటీ మీద వచ్చిన ఓ ఆగంతకుడు.. ఆమె మెడలోని చెయిన్‌ లాక్కోబోయాడు. దీంతో

Viral Video: అడ్రస్ అడిగే సాకుతో బామ్మకు టోకరా వేద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే.. ఊహించని షాకిచ్చిన పదేళ్ల చిన్నారి..
Ten Year Old Girl Foils Attempt Of Chain Snatcher Snatching Grandmother’s Chain In Pune Viral Video
Venkata Chari
|

Updated on: Mar 11, 2023 | 10:54 AM

Share

సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే.. ఎలాంటి ప్రమాద సమయంలోనూ బయటపడేస్తుందని మరోసారి నిరూపణ అయింది. ఓ పదేళ్ల చిన్నారి ధైర్యంగా ఓ దొంగ నుంచి తన బామ్మను ప్రమాదంలో పడకుండ కాపాడుకుంది. మహారాష్ట్రలోని పూణెలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన అమ్మమ్మను కాపాడేందుకు పదేళ్ల బాలిక చైన్ స్నాచర్‌తో పోరాడింది. బాలిక ధైర్యం చూసిన చైన్ స్నాచర్.. ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అమ్మాయి ధైర్యం, అవగాహనను ప్రజలు ప్రశంసిస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, పూణెలో ఫిబ్రవరి 25న మోడల్ కాలనీ ప్రాంతంలో తన మనవరాలు రుతవి ఘాగ్‌తో కలిసి లతా ఘాగ్ అనే 60 ఏళ్ల వృద్ధురాలు ఇంటికి వెళుతుంది. ఈ సమయంలో ఈ ఘటన జరిగింది.

దారి అడిగే సాకుతో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. ఇది చూసిన 10 ఏళ్ల రుత్వి ఆ దొంగను ధైర్యంగా ఎదుర్కొంది. ఆమె చేతిలోని బ్యాగ్‌తో, చైన్ స్నాచర్‌ ముఖంపై దాడి చేసింది. బాలిక చేసిన ఈ దాడితో భయాందోళనకు గురైన దొంగ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ దాడిలో తన అమ్మమ్మ కొద్దిగా గాయాలపాలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూణేలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 393 కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..