Viral Video: వామ్మో.! ఇదేం తాబేలు.. స్పైడర్‌‌లా గోడపై జరజరా ఎక్కేస్తోంది.. వీడియో చూస్తే అవాక్కే.!

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. ప్రపంచం నలమూలల ఏ వింత జరుగుతున్నా..

Viral Video: వామ్మో.! ఇదేం తాబేలు.. స్పైడర్‌‌లా గోడపై జరజరా ఎక్కేస్తోంది.. వీడియో చూస్తే అవాక్కే.!
Tortoise
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 07, 2022 | 9:16 PM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. ప్రపంచం నలమూలల ఏ వింత జరుగుతున్నా.. చిటికెలో నెట్టింట ప్రత్యక్షమవుతోంది. క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. కొన్ని వీడియోలు మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని అసలు నమ్మలేని విధంగా ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో చూసేద్దాం పదండి..

సాధారణంగా తాబేలు పేరు ఎత్తగానే.. హా.. అది ఏం చేస్తుందిలే సాధు జంతువు అని అనుకుంటాం. అలాంటి తాబేళ్లు నీటిలో, నేలపై నడుస్తాయని మాత్రమే మనకు తెలుసు. కానీ ఇదిగో ఇక్కడ చూడండి..ఓ చిన్ని తాబేలు స్పైడర్‌లా ఎలా గోడలు ఎక్కేస్తుందో..! చూస్తున్నారుగా తాబేలు ఎలా బరబరా గోడపైకి ఎక్కేస్తుందో..! ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేయబడిన ఈ వీడియో నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తోంది. ఈ తాబేలును నింజా టర్టిల్ అని సరదా కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చి పడుతున్నాయి.

Also Read: Tamil Nadu: కాలువలో తేలియాడుతోన్న సూటుకేసు.. తెరిచి చూడగా పోలీసులకు షాక్..

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్