Viral Video: నేను ఎంటర్ అయితే అట్లుంటది మరి.. నడి రోడ్డుపై దిమ్మతిరిగే షాకిచ్చిన పులి..

హైవేలో ఇరువైపులా ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో పులి శాంతియుతంగా రోడ్డు దాటుతుంది. పులి అందరినీ చూసుకుంటూ..

Viral Video: నేను ఎంటర్ అయితే అట్లుంటది మరి.. నడి రోడ్డుపై దిమ్మతిరిగే షాకిచ్చిన పులి..
Tiger
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 24, 2022 | 5:25 PM

Tiger crossing road: అడవిలో నివసించే జంతువులు రోడ్లపైకి రావడాన్ని చాలా సార్లు చూసే ఉంటారు. అయితే.. కొన్నిసార్లు ఈ జంతువులు చాలా కోపంగా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో మనుషులపై కూడా దాడి చేస్తాయి. అయితే.. మరి కొన్నిసార్లు ఎవరికీ హాని చేయకుండా మళ్లీ అడవిలోకి వెళ్లిపోతాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఓ పులి రోడ్డు పైకి వచ్చింది. దీంతో షాకైన వాహనదారులు.. రోడ్డుకు ఇరువైపులా వాహనాలను ఆపారు. హైవేలో ఇరువైపులా ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో పులి శాంతియుతంగా రోడ్డు దాటుతుంది. పులి అందరినీ చూసుకుంటూ.. ఎంతో ఎంతో హాయిగా రోడ్డు దాటి అడవిలోకి వెళుతుంది. అయితే దగ్గరగా పులిని చూసిన వాహనదారులు దెబ్బకు షాకయ్యారు. చాలామందికి వాహనాలను ఎందుకు ఆపారో అర్ధం కాలేదు. తీరా పులిని చూసాకా.. వారంతా షాకయ్యారు. ఇంకా నయం పులి మూడ్ బాగుంది.. అందుకే ఎవరికీ ప్రమాదం వాటిల్లలేదంటూ పేర్కొంటున్నారు.

పర్వీన్ కశ్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతోపాటు క్యాప్షన్‌లో పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ అంటూ పేర్కొన్నారు. దీన్ని వేలాది మంది వీక్షించి.. లైకులు చేస్తున్నారు. అంతేకాకుండా పలు రకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. పులి వేళ్తుంటే.. భయంకరంగా ఉందని.. ఇంకా నయం ఎవరిమీదా దాడి చేయలేదంటూ పేర్కొంటున్నారు. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూడండి..

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?