AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఈ ‘మసాలా దోశ’ యమా కాస్ట్లీ గురూ.! ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే..

మీరెప్పుడైనా టిఫిన్‌లో 'దోశ'ను తిన్నారా.? ఇదేం పిచ్చి ప్రశ్న అని ఆలోచిస్తున్నారా..! ప్రతీ ఒక్కరు తమ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, పూరి, బజ్జీతో పాటు దోశలను కూడా తింటుంటారు. సాధారణంగా చాలా చోట్ల సాదా దోశ రూ. 30 ఉంటే.. ఆనియన్ దోశ, ఉప్మా దోశ, మసాలా దోశ లాంటివి రూ. 40 - రూ. 50 మధ్య దొరుకుతుంటాయి.

Viral: ఈ 'మసాలా దోశ' యమా కాస్ట్లీ గురూ.! ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే..
Masala Dosa
Ravi Kiran
|

Updated on: Jan 01, 2024 | 10:15 AM

Share

మీరెప్పుడైనా టిఫిన్‌లో ‘దోశ’ను తిన్నారా.? ఇదేం పిచ్చి ప్రశ్న అని ఆలోచిస్తున్నారా..! ప్రతీ ఒక్కరు తమ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, పూరి, బజ్జీతో పాటు దోశలను కూడా తింటుంటారు. సాధారణంగా చాలా చోట్ల సాదా దోశ రూ. 30 ఉంటే.. ఆనియన్ దోశ, ఉప్మా దోశ, మసాలా దోశ లాంటివి రూ. 40 – రూ. 50 మధ్య దొరుకుతుంటాయి. అయితే ఇక్కడొక దోశ ఖరీదు పదుల్లో కాదు.. ఏకంగా వందల్లో ఉంది.. అదేదో బంగారంతో చేసిన దోశ అనుకోకండి.. సాదాసీదా మసాలా దోశ అది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంతకీ అంత రేటు ఏంటో ఇప్పుడు చూసేద్దామా..

వీడియో ప్రకారం.. ముంబై విమానాశ్రయంలోని ఓ హోటల్‌లో ఉన్న రేట్లు చూసి.. ఏకంగా ఇంటర్నెట్ మతిపోతోంది. అక్కడ ఓ వ్యక్తి పెనంపై దోశ పిండి వేసి.. అందులో మసాలా యాడ్ చేసి కాలుస్తాడు. ఇక ఆ దోశ రేటు వచ్చేసి.. రూ. 600.. ఒక్క దోశ మాత్రమే కాదు.. ఆ హోటల్‌లో ఫిల్టర్ కాఫీ, లస్సీ కలిపి రూ. 620గా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

‘రూ. 20 దోశకు ఇంత రేటా..’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘సింగపూర్‌లో కూడా దోశకు ఇంత రేటు ఉండదేమో’ అని మరొకరు.. ‘వెండి కంటే ఈ దోశ ధరే ఎక్కువ అని’ ఇంకొకరు కామెంట్ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో డైమండ్ లాంటి కామెంట్స్‌తో నెట్టింట దుమ్ములేపారు. కాగా, ఈ వీడియోకు ప్రస్తుతం 2.79 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై