అర్థరాత్రి చోరీకి వచ్చిన దొంగ.. బైక్‌ దొంగిలించే ప్రయత్నంలో మరేదో ఎత్తుకెళ్లాడు.. వీడియో చూస్తే పొట్టచెక్కలే..

కానీ, అతను ఎంత ట్రై చేసినప్పటికీ బైక్‌ దొంగిలించలేకపోయాడు..దాంతో ఏం చేయాలో అర్థం కాక,... బైక్ నుండి సీటు వేరు చేశాడు..అప్పుడు పెట్రోల్ ట్యాంక్‌ని విప్పటం మొదలుపెట్టాడు.

అర్థరాత్రి చోరీకి వచ్చిన దొంగ.. బైక్‌ దొంగిలించే ప్రయత్నంలో మరేదో ఎత్తుకెళ్లాడు.. వీడియో చూస్తే పొట్టచెక్కలే..
Thief Stealing Bike
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 28, 2022 | 8:01 PM

దేశంలో దొంగలు చెలరేగిపోతున్నారు. అదును దొరికితే చాలు అందినకాడికి దోచేస్తున్నారు. గుడి, బడి అనే తేడలేదు..సందు దొరికిందా అన్నీ సర్దేసుకుంటున్నారు.. ఒకపోతే, కొందరు దొంగలు వెరైటీ చోరీలకు పాల్పడుతున్నారు. విచిత్రమైన వాటిని దొంగతనాలు చేస్తుంటారు. మనం సాధారణంగా, బంగారం వెండి, డబ్బులు, కాస్లీ వస్తులు, వాహనాలు దొంగతనాలు చేయటం అనేకం చూశాం..అయితే, ప్రపంచంలో ఇలాంటివి ప్రతిరోజూ వేల, లక్షల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ, అందివచ్చిన టెక్నాలజీ సాయంతో సీసీ కెమెరాలకు ఇట్టే పట్టుబడుతున్నారు. ఇటీవలి కాలంలో ఇంటర్నెట్‌లో ఇలాంటి వీడియో చర్చనీయాంశమైంది.

ఇది చూసిన నెటిజన్లు తెగనవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక దొంగ బైక్ దొంగిలించడానికి వచ్చాడు. కానీ, అతను ఎంత ప్రయత్నించినా బైక్ దొంగిలించలేకపోయాడు. అతను చేసిన పని చూస్తే మీరు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు.ఈ రోజుల్లో దొంగలు చాలా ఎక్కువయ్యారు. వారు  పోలీసులు నిఘా, సిసి కెమెరాలకు భయపడరు. అయితే ఇక్కడ దొంగ అద్భుత ఆట ఆడాడు. ఆ వీడియోలో దొంగ బుద్ది చూసి జనాలు ఆ దొంగను కొనియాడుతున్నారు. కొందరు దొంగపై విమర్శలు కూడా చేస్తున్నారు. ఆ వీడియోలో ఓ దొంగ వీధిలోంచి వచ్చి బైక్‌ని దొంగిలించడానికి ప్రయత్నించడం మీరు చూడొచ్చు. అతను తన దొంగబుద్ధితో బైక్‌ని దొంగిలించడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు.

ఇవి కూడా చదవండి

కానీ, అతను ఎంత ట్రై చేసినప్పటికీ బైక్‌ దొంగిలించలేకపోయాడు..దాంతో ఏం చేయాలో అర్థం కాక,… బైక్ నుండి సీటు వేరు చేశాడు..అప్పుడు పెట్రోల్ ట్యాంక్‌ని విప్పటం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా ట్యాంక్ మొత్తం ఊడిపోయి వచ్చేలా అద్భుతమైన ట్రిక్‌ని అవలంబించాడు ఆ దొంగ. ఈ దొంగ చేసిన పని మొత్తం అక్కడ అమర్చిన సీసీ కెమెరాలో రికార్డైంది. దాంతో వీడియో కాస్త నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన, ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!