Viral: పామును చూసి పిల్ల చింపాంజీ ఆకతాయి తనంతో చేసిన పని.. ఫన్నీ వీడియో వైరల్
పసి పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. చిన్నారుల కల్మషం లేని మనసులు.. అందమైన చేష్టలు అందరి మనసులను దోచుకుంటాయి. ఇది కేవలం మనుషుల్లోనే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది.
పసి పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. చిన్నారుల కల్మషం లేని మనసులు.. అందమైన చేష్టలు అందరి మనసులను దోచుకుంటాయి. ఇది కేవలం మనుషుల్లోనే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా నెట్టింట వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు చింపాంజీలు తమ చిన్నారి చింపాజీతో ఒక ఎన్‌క్లోజర్‌లో ఉన్నాయి. చిన్న చింపాంజీ ఆనందంతో పొదల్లో ఆడుకుంటుంది. అప్పుడే అక్కడికి ఓ పాము వచ్చింది. పాముని చూసి.. చింపాంజీ పిల్ల భయంతో ఎగిరి గంతులు వేయడం ప్రారంభించింది. అంతేకాదు పాము పిల్లను తీసుకుని అక్కడ ఉన్న పెద్ద చింపాంజీల వైపుకు విసిరింది. దాంతో ఆ రెండు చింపాంజీలు కంగారుపడి అటూ ఇటూ దూకడం మొదలెట్టాయి. చివరకు చిన్న చింపాంజీ ఆ పామును పట్టుకోడానికి ట్రై చేసింది. దాంతో భయపడిన పాము చకచకా అక్కడున్న నీటిలోకి వెళ్లిపోయింది. ఓ యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను వేలమంది వీక్షంచారు. వందల్లో లైక్ చేస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేస్తూ షేర్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడెవండీ బాబూ.. పారిపోతున్న దొంగకు పిలిచి మరీ ఫోన్ ఇచ్చాడు..
కంటైనర్లు తీస్తుండగా ఊహించని సంఘటన.. అందరూ చూస్తుండగానే..
ఈ తండ్రి కష్టం ఎవరికీ రాకూడదు.. కళ్ల ముందే కుమారుడు మృత్యువాత
నవ వధువు వినూత్న ఆలోచన.. ఏకంగా గుంతలరోడ్డుపైనే !!
ఉపాధికోసం ట్రాక్టర్లో వెళ్తున్న మహిళలు.. ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

