Viral Pic: కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!

సోషల్ మీడియా ప్రపంచంలో'Spot This' అని పేర్కొనే పోస్టులన్నీ కూడా వ్యూయర్స్‌కు థ్రిల్ ఫీలింగ్ ఇస్తాయి. పజిల్స్ అనేవి సులభమా...

Viral Pic: కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 19, 2021 | 11:22 AM

సోషల్ మీడియా ప్రపంచంలో’Spot This’ అని పేర్కొనే పోస్టులన్నీ కూడా వ్యూయర్స్‌కు థ్రిల్ ఫీలింగ్ ఇస్తాయి. పజిల్స్ అనేవి సులభమా.. లేదా కఠినమైనవా.. అనేది పక్కన పడితే.. ప్రజలు వాటిని సాల్వ్ చేయడంలో మునిగిపోతుంటారు. అలాంటి ఓ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది కొంచెం పాతదే అయినా ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది.

కొంచెం ఆత్రుత.. మరికొంచెం ఉత్కంఠ.. వెరిసి ఈ ఫోటో పజిల్ నెటిజన్లకు పెద్ద సవాల్ విసురుతోంది. దండకారణ్యంలో తీసిన ఆ ఫోటోలో ఓ విషసర్పం దాగుందని ‘Sunshine Coast Snake Catchers’ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ పాము ఎక్కడుందో కనిపెట్టండి అంటూ నెటిజన్లను అడిగారు. ”మీరు ఈ ఫోటోలోని పామును కనిపెట్టండి. అది ఏ జాతికి చెందిందో చెబితే బోనస్ పాయింట్స్ కూడా ఉంటాయి. మరో బిజీ వీక్.. ఎక్కడ చూసినా పాములే” అంటూ పోస్టులో పేర్కొన్నారు.

ఆ ఫోటోలోని పామును కనిపెట్టేందుకు నెటిజన్లు తీవ్రంగా శ్రమించారు. అయినా చివరికి నిరాశే మిగిలింది. అది ఎక్కడ ఉందో సరిగ్గా గుర్తించలేకపోయారు. ఆ ఫోటోలోని వివిధ చోట్ల మార్క్ చేసి ఇక్కడ పాము ఉందని పేర్కొన్నారు గానీ.. మొత్తానికి అవన్నీ రాంగ్ ఆన్సర్స్. మరి మీరు ఎంత వేగంగా పామును కనిపెట్టగలరో చూద్దాం.? ట్రై చేయండి.!

Also Read: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెట్టుపై 11 అడుగుల భారీ పాము.. షాకైన స్థానికులు..

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్