Viral: మాస్ ఊర మాస్.. ఈ ఫోటోలోని జింకను గుర్తిస్తే మీరే కిర్రాక్.! కష్టం కాదు..
ఫోటో పజిల్స్.. ఈ మధ్యకాలంలో నెట్టింట బాగా ప్రాచుర్యం అవుతున్నాయి. మెదడుకు మేత వేయడమే కాకుండా..
ఫోటో పజిల్స్.. ఈ మధ్యకాలంలో నెట్టింట బాగా ప్రాచుర్యం అవుతున్నాయి. మెదడుకు మేత వేయడమే కాకుండా.. కళ్లకు కూడా పదును పెడుతుంటాయి ఫోటో పజిల్స్. లైఫే ఒక పజిల్.. మరి ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయడంలో మజా ఏముంటుందబ్బా అని అనుకోవద్దు. ఇలాంటి వాటిని సాల్వ్ చేస్తే మీకు కావల్సినంత కిక్కొస్తుంది. సండే బుక్స్‌లో సాల్వ్ చేసే సుడోకోలు ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో మీకో అడవి ప్రాంతం కనిపిస్తుంది. అక్కడే ఓ జింక నక్కింది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. కొంచెం నిశితంగా మీరు ఫోటోను చూసినట్లయితే.. ఈజీగా పజిల్ సాల్వ్ చేసేయగలరు. నూటికి 99 మంది ఈ పజిల్ సాల్వ్ చేశారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి ట్రై చేయండి. ఒకవేళ కనిపించకపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి.
here is the answer pic.twitter.com/zsfSEjsEwD
ఇవి కూడా చదవండి— telugufunworld (@telugufunworld) July 13, 2022