Viral News: ఈ గుడిసెలో వాష్‌రూమ్ లేదు.. ధర ఎంతో తెలిస్తే షాకే.. ప్రత్యేకతలు వింటే షేకే.!

ఆస్తుల రూపంలో డబ్బును దాచుకోవడం ఉత్తమ మార్గం అని చాలామంది భావిస్తారు. ఎందుకంటే దాని వల్ల మీరు కాలక్రమేణా లాభాలను రాబట్టుకోవచ్చు..

Viral News: ఈ గుడిసెలో వాష్‌రూమ్ లేదు.. ధర ఎంతో తెలిస్తే షాకే.. ప్రత్యేకతలు వింటే షేకే.!
Hut
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 09, 2021 | 3:08 PM

ఆస్తుల రూపంలో డబ్బును దాచుకోవడం ఉత్తమ మార్గం అని చాలామంది భావిస్తారు. ఎందుకంటే దాని వల్ల మీరు కాలక్రమేణా లాభాలను రాబట్టుకోవచ్చు. అందుకే కొంతమంది రియల్ ఎస్టేట్‌లో డబ్బులు వెచ్చించి ఫ్లాట్స్, ఇళ్లు కొంటుంటారు. ఇదిలా ఉంటే వివిధ దేశాల్లో చాలా రకాల ఇళ్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతుంటాయి. కొన్నిసార్లు వింత వింత కారణాలు కారణంగా అవి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తుంటాయి. అలాంటి ఓ హౌస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది యూకేలోని వేల్స్‌ స్నోడోనియాలో ఉంది. దీని ధర, ప్రత్యేకతలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ ఇల్లు పర్యాటకులకు స్వర్గధామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఇంటి నుంచి మీరు సరస్సు, పర్వత శిఖరాల సహజ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. చాలా చిన్నపాటి స్థలంలో నిర్మించిన ఈ ఇంటి ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 36 లక్షలు. అయితే ఇందులో టాయిలెట్ సౌకర్యం లేదు. అంతేకాకుండా నీటి సౌకర్యం కూడా లేదు.

మీరు లోపలికి ప్రవేశించిన వెంటనే, హాల్లో రెండు సోఫాలు కనిపిస్తాయి. ఇది కాకుండా ఓ బెడ్‌రూమ్ ఉంటుంది. వాల్ మౌంటెడ్ అల్మారా, ఓ కుర్చీ, అలాగే ఫోల్డ్ చేసే బెడ్ కూడా అందులో ఉన్నాయి. కాగా, వాష్‌రూమ్ సౌకర్యం లేనప్పటికీ ఈ ఇంటిని కొనుగోలు చేసేందుకు చాలామంది క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఈ గుడిసే.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.

Read Also: ఎర కోసం సింహం, మొసలి మధ్య కొట్లాట.. చివరికి గెలిచిందెవరంటే.?

మరో షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత.. ట్రోలింగ్‌కు స్ట్రాంగ్ రిప్లై.. నెట్టింట వైరల్.!

మెరుగైన ఆరోగ్యం కోసం.. మీ డైట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్‌ను తప్పనిసరిగా చేర్చుకోండి..

అదృష్టం పొందాలంటే.. ఈ వస్తువులను వెంటనే మీ పర్సు నుంచి తీసేయండి.!

10 ఓవర్లలో 32 పరుగులు.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు.. ప్రపంచకప్ అందించాడు.. ఈ ఆటగాడు ఎవరంటే.!

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్