Ratan Tata: రత్నంలాంటి టాటాకు వినూత్న నివాళి..11వేల వజ్రాలతో ధగధగలాడే చిత్రం

జేఆర్‌డీ టాటా నుంచి రతన్ టాటా వరకు టాటాల నేతృత్వంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంది టాటా సంస్థ. దాదాపు 21 సంవత్సరాల పాటు టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించిన రతన్‌ టాటా.. 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అనారోగ్య కారణాల రిత్యా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 9, 2024 అర్ధరాత్రి సమయంలో కన్నుమూశారు.

Ratan Tata: రత్నంలాంటి టాటాకు వినూత్న నివాళి..11వేల వజ్రాలతో ధగధగలాడే చిత్రం
Ratan Tata Diamond Portrait
Follow us
Jyothi Gadda

| Edited By: TV9 Telugu

Updated on: Oct 14, 2024 | 5:26 PM

భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం యావత్‌ ప్రపంచాన్ని కుదిపేసింది. రతన్‌ టాటా మరణంపై ప్రపంచ దేశాల అధినేతలు సంతాపాలు తెలియజేస్తున్నారు. రతన్ టాటా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ, అతను చేసిన సామాజిక సేవ, రచనలతో లెక్కలేనంత మందిని ప్రభావితం చేశాడు. ప్రజలు ఇప్పటికీ అనేక రకాలుగా నివాళులు అర్పిస్తూ ఆయనను స్మరించుకుంటున్నారంటే ఆయన ప్రజల హృదయాలను ఎలా పాలించాడో అంచనా వేయవచ్చు. తాజాగా సూరత్‌కు చెందిన ఓ స్వర్ణకారుడు వినూత్న రీతిలో టాటాకు నివాళి అర్పించారు. కాగా, ఈ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన విపుల్‌భాయ్ అనే వ్యాపారి స్వర్గీయ రతన్‌టాటాకు వినూత్నంగా నివాళులు అర్పించారు. దాదాపు 11 వేల వజ్రాలతో ఆయన చిత్రపటాన్ని రూపొందించి తనదైన శైలిలో నివాళులర్పించారు.11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు. స్వతహాగా కళాకారుడైన విపుల్.. రతన్ టాటా చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్ డైమండ్స్ వినియోగించారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేట్ సామ్రాజ్యాల్లో టాటా గ్రూప్ ఒకటి. గుండు సూది నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు, సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు వ్యాపారంలో తనదైన ముద్ర వేసిన బ్రాండ్ టాటా అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. జేఆర్‌డీ టాటా నుంచి రతన్ టాటా వరకు టాటాల నేతృత్వంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంది టాటా సంస్థ. దాదాపు 21 సంవత్సరాల పాటు టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించిన రతన్‌ టాటా.. 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అనారోగ్య కారణాల రిత్యా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 9, 2024 అర్ధరాత్రి సమయంలో కన్నుమూశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!