Viral Video: తొలిసారి బాదంపప్పు టేస్ట్ చేసిన ఉడత.. దాని రియాక్షన్ అస్సలు ఊహించలేరు..!

Viral Video: సాధారణంగానే మనం మన జీవితంలో ఇప్పటి వరకు టేస్ట్ చేయని ఫుడ్ తొలిసారి టేస్ట్ చేస్తే.. ఆ ఫీలింగ్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఒకవేళ మనకు నచ్చినట్లు మొహంలో..

Viral Video: తొలిసారి బాదంపప్పు టేస్ట్ చేసిన ఉడత.. దాని రియాక్షన్ అస్సలు ఊహించలేరు..!
Suirrel
Follow us

|

Updated on: May 02, 2022 | 7:54 PM

Viral Video: సాధారణంగానే మనం మన జీవితంలో ఇప్పటి వరకు టేస్ట్ చేయని ఫుడ్ తొలిసారి టేస్ట్ చేస్తే.. ఆ ఫీలింగ్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఒకవేళ మనకు నచ్చినట్లు మొహంలో ఒకరకమైన హావబావాలు కనిపిస్తాయి. నచ్చకపోతే మరోరకమైన ఎక్స్‌ప్రెషన్స్ కనిపిస్తాయి. ఆ ఫుడ్ గనుక నచ్చినట్లయితే మొత్తం లాగించేస్తాం. లేదంటే దాన్ని వదిలేస్తాం. ఇది మనుషులకే కాదు.. జంతువులకు కూడా వర్తిస్తుంది. అవును, తాజాగా ఓ ఉడతకు సంబంధించిన బ్యూటీఫుల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఆ వీడియోలో ఉడతకు ఒక వ్యక్తి బాదం పప్పులు పెట్టాడు. ఏదో అనుకుని చటుక్కున బాదం పప్పును తీసుకుని నోట్లో పెట్టుకుంది ఉడుత. టేస్ట్‌ చేసిన తరువాత ఒక్కసారి స్టన్ అయ్యింది. తొలిసారి బాదం పప్పును టేస్ట్ చేయడంతో ఉడత.. కాసేపు నిశ్చేష్టురాలైంది. టేస్ట్ నచ్చినట్లుంది ఆ వెంటనే.. వ్యక్తి చేతిలో ఉన్న మిగతా బాదం పప్పులను కూడా చకచకా తీసుకుని తినేసింది. కాగా, ఉడత క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఉడత ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 60 లక్షలకు పైగా వ్యూస్ రాగా, 3 లక్షల మందికిపైగా లైక్స్ కొట్టారు. ఈ బ్యూటీఫుల్ వీడియోను నెటిజన్లు తమ కామెంట్స్‌తో మెచ్చుకుంటున్నారు.

Also read:

Astro Tips: స్నానం చేసిన తరువాత ఈ 8 పనులు అస్సలు చేయొద్దు.. లేదంటే భారీ నష్టం తప్పదు..!

Viral Video: షాకింగ్.. మెరుపు వేగంతో డేగ వేట.. వీడియో చూస్తే చెమటలు పట్టడం ఖాయం..!

Sleeping Tips: ఇలా నిద్రపోతే ఎసిడిటీ, మెడ, వెన్నునొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.. వివరాలు మీకోసం..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ