Photo Puzzle: తస్సాదియ్యా.! ఖతర్నాక్ పజిల్ ఇది.. ఈ ఫోటోలో మరో నెంబర్ కనిపెట్టగలరా.?

ఎప్పుడూ పని ఒత్తిడితో సరిపోతోందా.? కొంచెం రిలాక్స్ అవ్వండి గురూ.! మీకోసం మాంచి ఖతర్నాక్ పజిల్ తీసుకొచ్చాం. మీ ఆలోచనా శక్తితో పాటు మెదడుకు కూడా పదునుపెడుతుంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

Photo Puzzle: తస్సాదియ్యా.! ఖతర్నాక్ పజిల్ ఇది.. ఈ ఫోటోలో మరో నెంబర్ కనిపెట్టగలరా.?
Photo Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 18, 2024 | 1:40 PM

ఎప్పుడూ పని ఒత్తిడితో సరిపోతోందా.? కొంచెం రిలాక్స్ అవ్వండి గురూ.! మీకోసం మాంచి ఖతర్నాక్ పజిల్ తీసుకొచ్చాం. మీ ఆలోచనా శక్తితో పాటు మెదడుకు కూడా పదునుపెడుతుంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి. మీ కంటి చూపునకు పదునుపెట్టండి. సోషల్ మీడియాలో చాలా రకాల ఫోటో పజిల్స్‌ ఉన్నాయి. ‘ఫైండ్ ది అబ్జెక్ట్’ ఫోటో పజిల్స్ నుంచి ‘ఆప్టికల్ ఇల్యూషన్’ చిత్రాల వరకు ఇలా ఒకటేమిటి.. ఇంటర్నెట్‌లో ఉన్నవి కోకొల్లలు.

ఇది చదవండి: పనికిరాడని వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోమన్నారు.. కట్ చేస్తే.. ఈ దమ్మున్నోడు దడ పుట్టించాడు

ఇక మీలో చాలామందికి పజిల్స్ సాల్వ్ చేయడమంటే ఇష్టం. ఇవి దొరికితే చాలు ఓ పట్టు పట్టకుండా వదిలిపెట్టరు. మరి అందులో ఇది కూడా ఒకటి. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? అందులో మీకు ‘9’ అంకె కనిపిస్తోంది కదూ.! అయితే అన్ని వరుసల్లోనూ అదే అంకె లేదు. మరో నెంబర్ కూడా దాగుంది. అందులో ‘6’ కూడా దాగుంది. ఇది మీ టాస్క్. మీకున్నది 10 సెకన్ల టైం. కొంచెం నిశితంగా పరిశీలిస్తే మీరు ఈ పజిల్‌ను ఈజీగా సాల్వ్ చేయవచ్చు. పైపైన చూస్తే సమాధానం కనిపెట్టలేరు. మరి లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి. సమాధానం దొరక్కపోతే కింద మేమే ఫోటో ఇచ్చేశాం.. మీరూ చూసేయండి.!

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? ఈ ఫోటోలోని నెంబర్ గుర్తిస్తే మస్త్ మజారే మామ

Photo Puzzle 1.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి