Watch: అయ్యబాబోయ్‌.. ఇదో అరుదైన రెండు తలల పాము.. ఒకటి తింటే మరొకటి కోపంతో ఏం చేస్తుందంటే..

అయితే,అరుదైన రెండు తలల పాము వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లని చర్మంతో మెరిసే ఈ పాము చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే, ఈ రెండు తలల పాము ఆహారం విషయంలో మాత్రం చాలా కోపంగా ప్రవర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

Watch: అయ్యబాబోయ్‌.. ఇదో అరుదైన రెండు తలల పాము.. ఒకటి తింటే మరొకటి కోపంతో ఏం చేస్తుందంటే..
Two Headed Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 18, 2024 | 4:22 PM

ఈ ప్రపంచంలో అనేక రకాల పాములు కనిపిస్తాయి. వాటిలో కొన్ని పాముల గురించి మనకు తెలుసు. చాలా రకాల పాముల గురించి తెలియదు. అయితే పాములు సాధారణంగా విషపూరితమైనవి. ప్రమాదకరమైనవిగా మనందరికీ తెలిసిందే. అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావు. నల్లతాచు, కట్లపాము మొదలైన పాములు విషపూరితమైనవి. వీటిని అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాముగా పరిగణిస్తారు. అయితే,అరుదైన రెండు తలల పాము వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లని చర్మంతో మెరిసే ఈ పాము చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే, ఈ రెండు తలల పాము ఆహారం విషయంలో మాత్రం చాలా కోపంగా ప్రవర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఇటీవల మిస్సోరీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ (MDC) చాలా అరుదైన రెండు తలల పామును రక్షించింది. ఈ పామును టైగర్ లిల్లీ టూ హెడ్డ్ ర్యాట్ స్నేక్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ పామును అమెరికాలోని మిస్సోరిలోని కాన్సాస్ సిటీలోని నేచర్ సెంటర్‌లో ఉంచారు. టైగర్ లిల్లీ జాతి పాము భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అది అంత ప్రమాదకరమైనది కాదని నిపుణులు చెబుతున్నారు. నల్లని చర్మంతో మెరిసే ఈ పాము చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

రెండు తలలు ఒకే జీర్ణవ్యవస్థను పంచుకున్నప్పటికీ, ఈ పాము రెండు తలలకు విడివిడిగా ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది.. ఒకరికి అతిగా తినిపిస్తే మరొకరికి పట్టుకుంటే కోపం వస్తుంది. ఈ కారణంగా, కొన్ని సందర్భాల్లో ఒక తలకు ఆహారం ఇస్తున్నప్పుడు…మరొక తలను చిన్న టోపీతో కవర్‌ చేసి ఉంచుతారట.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!