AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎంతో అందంగా శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేస్తున్న ఎయిర్ హోస్టెస్.. కానీ అంతలోనే.. వీడియో వైరల్..

ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప (Pushpa) క్రేజ్ కనిపిస్తోంది. పుష్పరాజ్ మేనరిజంకు.. అతని డ్యాన్స్‏కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Viral Video: ఎంతో అందంగా శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేస్తున్న ఎయిర్ హోస్టెస్.. కానీ అంతలోనే.. వీడియో వైరల్..
Pushpa
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2022 | 12:40 PM

Share

ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప (Pushpa) క్రేజ్ కనిపిస్తోంది. పుష్పరాజ్ మేనరిజంకు.. అతని డ్యాన్స్‏కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో పుష్పరాజ్ ట్రెండ్ సెట్టర్‏గా మారాడు. నెట్టింట్లో ఇప్పుడు పుష్ప మేనియా నడుస్తోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా పుష్ప పాటలకు స్టెప్పులేస్తున్నారు. సామాన్యులు మాత్రమే కాకుండా.. సెలబ్రెటీలు.. క్రికెట్స్ సైతం పుష్ప పాటలకు స్టెప్పులేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు ఓ ఎయిర్ హోస్టెస్ ఎంతో అందంగా డ్యాన్స్ చేసింది. కానీ అంతలోనే ఊహించని ట్విస్ట్ ఇచ్చింది అదేంటో తెలుసుకుందామా.

ఆ వీడియోలో ఓ ఎయిర్ హోస్టెస్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ హుక్ స్టెప్‏ను ట్రై చేసింది. ఎయిర్ క్యాబిన్‏లో నిల్చోని శ్రీవల్లి హుక్ స్టెప్ చేస్తూ వచ్చింది. కానీ చివరలో అల్లు అర్జున్ మాదిరిగా కాలు నుంచి చెప్పు పడిపోవడంతో తెగ నవ్వేసింది. ఈ వీడియోను ఆమె తన ఇన్‏స్టాలో షేర్ చేస్తూ.. చెప్పులు రాస్తూ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించాను. కానీ నా చెయి విరిగిపోయినట్లుగా అనిపిస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో  అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది.  నార్త్ లో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. బీటౌన్ హీరోలను మించి బన్నీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.  ఈ సినిమాతోపాటు.. ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది.

View this post on Instagram

A post shared by Uma meenakshi (@yamtha.uma)

Also Read: Suman: సైన్యానికి 117 ఎకరాల భూమి విరాళం.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరో..

Pooja Hegde: ఆనందంలో తెగ మురిసిపోతున్న బుట్టబొమ్మ.. నెక్ట్స్ లెవల్ ఎక్స్‏పిరియన్స్ అంటూ పూజా హెగ్డే పోస్ట్..

30 Weds 21 Season 2: ఆకట్టుకుంటున్న 30 వెడ్స్ 21 టీజర్.. ప్రపంచాన్ని చూసేందుకు సిద్ధమయిన జంటపక్షులు..

Thamannah: తమన్నా ఛాలెంజ్‏కు భారీ రెస్పాన్స్.. సోషల్ మీడియాలో మిల్కీబ్యూటీ రచ్చ మాములుగా లేదుగా..

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!