AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నీ.. ఇదెక్కడి విడ్డూరం.. చెప్పులు ఎత్తుకుపోతున్న పాము.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

అందుకే వేగంగా వచ్చిన పాము.. చెప్పును కాటేసిందని, అందుకే ఆ చెప్పు దాని మూతికి అత్తుక్కుపోయి ఉంటుందని వీడియో చూసిన చాలా మంది జనాలు అంటున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ, వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం కొంత మంది మహిళల మాటలు వినిపించాయి.

ఓర్నీ.. ఇదెక్కడి విడ్డూరం.. చెప్పులు ఎత్తుకుపోతున్న పాము.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
Snake
Jyothi Gadda
|

Updated on: Sep 15, 2024 | 2:57 PM

Share

సాధారణంగా పాములు ఎలుకలు, కప్పలు, తొండలు వంటి ఇతర జీవులను తింటుంటాయి. పాములు వాటికి దొరికన ఎరను, ఆహారంగా తమ నోట కరుచుకొని వెళ్ళిపోతుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో పాములకు సంబంధించి అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. పాములకు సంబంధించి ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా ఇంటర్‌నెట్‌లో మనం తరచూ చూస్తూనే ఉంటాం. అలాంటి ఈ వీడియో కూడా..ఇందులో ఒక పాము చెప్పును నోటితో పట్టుకుని తీసుకెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. పాము చెప్పును ఎత్తుకెళ్లడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అయితే, పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎక్కడ చూసినా పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓ ఇంటి ముందు నాగుపాము వేగంగా రావడం కనిపించింది. ఆ నాగుపామును చూసిన అక్కడి స్థానికులు భయపడిపోయారు. వెంటనే ఆ పామును తరిమికొట్టే ప్రయత్నం చేశారు. కానీ, పాము భయపడకుండా ఆ ఇంటిముందుకు వస్తుంది. వేగంగా వస్తున్న పామును తరిమికొట్టేందుకు ఆ ఇంట్లోని వారు చెతికి అందిన చెప్పును తీసి విసిరారు. దాంతో ఆ పామును చెప్పును తన నోట కరుచుకుని అక్కడి నుంచి అంతే వేగంగా వెళ్లిపోతుంది. ఈ తతంగాన్నంతా అక్కడున్న వారు వీడియో తీసి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆశ్చర్యకరమైన వీడియోని మీరు కూడా ఓసారి చూసేయండి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

అయితే, మామూలుగా చెప్పులను పాము కరిచినప్పుడు దాని మూతి ఆ చెప్పుకే అతుక్కుపోతుందట..అందుకే వేగంగా వచ్చిన పాము.. చెప్పును కాటేసిందని, అందుకే ఆ చెప్పు దాని మూతికి అత్తుక్కుపోయి ఉంటుందని వీడియో చూసిన చాలా మంది జనాలు అంటున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ, వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం కొంత మంది మహిళల మాటలు వినిపించాయి. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కోరలు చెప్పులో దిగడం వల్ల ఇలా జరిగి ఉంటుందేమో అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే