South Heroines in Bollywood: 40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్.! నార్త్ లో కూడా మనదే హవా..

South Heroines in Bollywood: 40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్.! నార్త్ లో కూడా మనదే హవా..

Anil kumar poka

|

Updated on: Sep 15, 2024 | 4:04 PM

ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని అంటే విన్నాం.. కానీ చూడాలి అంటే ఈ హీరోయిన్స్ ను చూడాల్సిందే.! ఇండస్ట్రీలో కొందరు 40 ప్లస్ హీరోయిన్స్‌ను చూస్తుంటే మాత్రం ఈ మాట నిజమే అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తున్నారు కానీ వీళ్ళ ఫ్యాన్ బేస్ తగ్గదే.. మరి వాళ్లెవరో తెలుసా.? వర్షం సినిమా వచ్చి 20 ఏళ్ళైంది.. అప్పుడంటే త్రిష ఏజ్ పరంగా 20ల్లో ఉంది. కానీ ఇప్పుడు 40 ప్లస్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని అంటే విన్నాం.. కానీ చూడాలి అంటే ఈ హీరోయిన్స్ ను చూడాల్సిందే.!
ఇండస్ట్రీలో కొందరు 40 ప్లస్ హీరోయిన్స్‌ను చూస్తుంటే మాత్రం ఈ మాట నిజమే అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తున్నారు కానీ వీళ్ళ ఫ్యాన్ బేస్ తగ్గదే.. మరి వాళ్లెవరో తెలుసా.?

త్రిష:
వర్షం సినిమా వచ్చి 20 ఏళ్ళైంది.. అప్పుడంటే త్రిష ఏజ్ పరంగా 20ల్లో ఉంది. కానీ ఇప్పుడు 40 ప్లస్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు . కానీ త్రిషను ఇప్పుడు చూసినా అంతే అందం.. అదే గ్లామర్. ఈ మధ్యే విజయ్ గోట్‌లో 40 సెకన్ల పాటు అలా ఓ పాటలో మెరిసారు త్రిష.ఈ ఒక్క బిట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇవే స్టెప్స్ 20 ఏళ్ళ కింద గిల్లిలో చేసారు ఈ జోడీ. తెలుగు లో ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ చేస్తుంది..షూటింగ్ స్టేజి లో ఉంది..దాంతో పాటు ‘విడా ముయార్చి’ అనే తమిళ్ ఫిలిం చేస్తుంది,పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది …ఇంకా 2-3 ఫిలిమ్స్ ఆమె లిస్ట్ లో లైన్ అప్ అయి ఉన్నాయి..

మంజు వారియర్:
40 ప్లస్‌లో మాయ చేస్తున్న మరో హీరోయిన్ మంజు వారియర్. ఈ పేరు తెలుగులో తక్కువగానే పరిచయం కానీ తమిళ, మలయాళంలో మాత్రం చాలా పాపులర్.
1995లోనే హీరోయిన్ అయ్యారీమే. అంటే ఈ పాటికి అమ్మ, అత్త పాత్రలకు సెట్ అయిపోవాలి. కానీ 2024లోనూ అంతే అందంతో హీరోయిన్‌గా నటిస్తున్నారు మంజు వారియర్. తాజాగా రజినీ వేట్టయన్‌లోనూ ఉన్నారీమే. పాటలో రజినీ ఉన్నా.. మంజు వారియర్‌నే హైలైట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. విదుతలై పార్ట్ 2-పోస్ట్ ప్రొడక్షన్, అమ్రికి పండిట్-హిందీ సినిమా; చిత్రీకరణ..ఆ స్థాయిలో మాయ చేస్తున్నారు 46 ఏళ్ళ మంజు.

శ్రీయ శరన్ :
శ్రీయ శరన్ రీసెంట్ గా సూర్య44 లో స్పెషల్ అప్పీరెన్స్ తో పాటు హిందీ లో షోటైం అనే టీవీ సిరీస్ చేస్తోంది ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఈమధ్య మూవీస్ లో తక్కువ కనిపిస్తున్నప్పటికీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ లో మెరుస్తూనే ఉంది.తన ఏజ్ 44 అని చెప్పినా ఇప్పటికి నమ్మేలా ఉండదు..ఇంకా ఫ్యూ ఇయర్స్ ఐన ఇలాగే ఉంటుంది ఏమో!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.