Jr NTR – Mahesh Babu: ఎక్కడ చూసినా దేవర ఫీవర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్.?
భారీ అంచనాల మధ్య సినీ ప్రియుల ముందుకు రాబోతున్న చిత్రం ‘దేవర’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందించిన ఈ సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలో సందడి చేయనుంది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య నిర్మించిన ఈసినిమాలో బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఆదిపురుష్ సినిమా తర్వాత దేవర చిత్రంలో మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్.
భారీ అంచనాల మధ్య సినీ ప్రియుల ముందుకు రాబోతున్న చిత్రం ‘దేవర’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందించిన ఈ సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలో సందడి చేయనుంది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య నిర్మించిన ఈసినిమాలో బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఆదిపురుష్ సినిమా తర్వాత దేవర చిత్రంలో మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా సముద్రంలో షార్క్‌పై ఎన్టీఆర్ సవారీ షాట్ అదిరిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూసేద్ధామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.సెప్టెంబర్ 27న విడుదల కానుంది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

