Naga Manikanta: దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు.. బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడాన్ని హాబీగా పెట్టుకున్నారు. సెలబ్రిటీలపై వారికి సంబంధించిన వాళ్లపై దారుణంగా బాడీషేమింగ్ కామెంట్స్ చేస్తూ.. పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. ఇక తాజాగా బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నాగమణికంఠ భార్య విషయంలోనూ కొందరు బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పర్సనాలిటీపై దారుణ కామెంట్స్ చేస్తూ.. నాగ మణికంఠ ఫ్యామిలీకి బాధను కలిగిస్తున్నారు.

ఇక ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‌బాస్ 8లోకి అడుగు పెట్టిన మణికంఠ.. తొలివారం నుంచే తన ఫ్యామిలీ స్టోరీని.. చెబుతూ.. సింపథి స్టార్ ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు. తన భార్య, కూతురి గురించి స్పెషల్ వీడియోలో ఒకలా.. హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత మరోలా మాట్లాడి.. నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు. బిగ్‌బాస్ లోకి రావడానికి తన భార్యే కారణమని.. షాపింగ్ చేయమని డబ్బులు కూడా పంపించిందంటూ హౌస్ లో చెప్పుకొచ్చాడు. దీంతో నాగ మణికంఠ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని.. అతడి భార్య, కూతురి ఫోటోస్ చూడాలని తెగ సెర్చ్ చేశారు నెటిజన్స్. ఈ క్రమంలో కొన్ని రోజులుగా నాగ మణికంఠ పెళ్లి వీడియో నెట్టింట వైరలయ్యింది. ఇక వీడియోలోని తన లుక్సే.. ఇప్పుడు కొంత మంది ట్రోలర్స్‌కు మంచి ఫీడ్‌లా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.