Shocking viral video: మొసలి పంటితో బీర్ క్యాన్ ఓపెన్ చేశాడు.. ఈ వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు..
అది చూసిన తర్వాత మీరు కూడా నివ్వెరపోతారు. ఇదేంటి పిచ్చి పని అని కోపం కూడా తెచ్చుకుంటారు. ప్రాణాలతో చెలగాటం అంటూ మండిపడుతారు.
సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు. ఫన్నీ వీడియోల ర్యాలీ ప్రతిరోజూ కొనసాగుతుంది. ఒక వైపు కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుంటే.. కొన్నిసార్లు కొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యంగా ఉంటాయి. అయితే, కొన్ని వీడియోలు చూసినప్పుడు అవి జనాదరణ పొందుతుంటాయి. అలాంటి ఒక ఫన్నీ వీడియో ప్రజలలో చర్చనీయాంశంగా మిగిలిపోయింది. అది చూసిన తర్వాత మీరు కూడా నివ్వెరపోతారు. ఇదేంటి పిచ్చి పని అని కోపం కూడా తెచ్చుకుంటారు. ప్రాణాలతో చెలగాటం అంటూ మండిపడుతారు.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ తగ్గుతుంటే స్నేహితులతో కలిసి సరదాగ ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ టూరిస్టు ప్రదేశాలను సందడిర్శిస్తున్నారు. కాని కొన్నిసార్లు ప్రజలు సరదాగా ముసుగులో ఏదో చేస్తారు. అది వారికి కొన్నిసార్లు ఇబ్బందిగా మారుతుంది. ఏదో సరదాగా చేసే పని వారి ప్రాణాల మీదికి వస్తుంది. అలాంటి ఒక కేసు ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిలో ఒక మనిషి మొసలితో స్కిట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఓ స్నేహితల బృందం చేసిన పిచ్చి పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Normal day in Florida pic.twitter.com/aYzVP5MpE7
— Public Go Crazy (@photocliks) July 16, 2021
ఓ చెరువు తీరంలో సరదగా గడుపుతున్న స్నేహితుల బృందంలో ఒకరికి ఓ వింత ఐడియా వచ్చింది. వారి పడువ వచ్చకు వచ్చిన మొసలితో ఆట మొదలు పెట్టాడు. నీటిలో ఉన్న మొసలిని మళ్లీ మళ్లీ తాకుతాడు.. మొసలి నోరు తెరిచిన వెంటనే బీర్ క్యాన్ మొసలి పంటితో తెరిచాడు. అదే సమయంలో, పడవలో ఉన్న ఇతర వ్యక్తులు ఈ మొత్తం సంఘటనను కెమెరాలో బంధిస్తారు.
Normal day in Florida pic.twitter.com/aYzVP5MpE7
— Public Go Crazy (@photocliks) July 16, 2021
ఈ ఫన్నీ వీడియోను ట్విట్టర్ యూజర్ @photocliks షేర్ చేశారు. దానితో అతను ఫ్లోరిడాలో పెద్ద వార్తగా మారింది. అక్కడి పత్రికలు పెద్ద శీర్షికతో ప్రచూరించాయి.
Normal day in Florida pic.twitter.com/aYzVP5MpE7
— Public Go Crazy (@photocliks) July 16, 2021
దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అవుతోంది. కేవలం ఒక గంట సమయంలోనే 5 వేల లైక్‌లు, 1 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో ఉన్నవారిపై కేసులు కూడా పెట్టే ఆలోచనలో ఫ్లోరిడా పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది.