AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: హరియాణా క్వీన్‌కు పోటీగా ముసలాయన హుషారైన స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

మంచి ఊపున్న సాంగ్‌ వినిపిస్తే మనకు తెలియకుండానే కాళ్లు చేతులు డ్యాన్స్‌ చేస్తుంటాయి. మనసులో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది. అరే..మనం కూడా సరదాగా స్టెప్పులేద్దామని మనసులో ఉన్నా ఎదుటివారు ఎమనుకుంటారోనన్న మొహమాటం,

Viral video: హరియాణా క్వీన్‌కు పోటీగా ముసలాయన హుషారైన స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
Basha Shek
|

Updated on: Jan 09, 2022 | 6:44 PM

Share

మంచి ఊపున్న సాంగ్‌ వినిపిస్తే మనకు తెలియకుండానే కాళ్లు చేతులు డ్యాన్స్‌ చేస్తుంటాయి. మనసులో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది. అరే..మనం కూడా సరదాగా స్టెప్పులేద్దామని మనసులో ఉన్నా ఎదుటివారు ఎమనుకుంటారోనన్న మొహమాటం, సిగ్గు, వయసు తదితర కారాణాలతో మన కోరికలు, ఆకాంక్షలను అణిచివేసుకుంటాం. కానీ ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ ఏ నంబర్‌ అని మాటలను నిజం చేస్తూ ఓ వృద్ధుడు తన వయసును మర్చిపోయి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశాడు. వేలాది మంది ఎదుట ఉన్నా హుషారైన స్టెప్పులతో ఇరగదీశాడు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ గా మారింది.

సప్నా చౌదరి.. సోషల్‌ మీడియాను బాగా ఫాలో అయ్యేవారికి ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హరియాణా రాణిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఆమెకు మాస్ ఫాలోయింగ్‌ కూడా భారీగానే ఉంది. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ వీడియోలకు ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. కాగా ఓ బహిరంగకార్యక్రమంలో పాల్గొన్న సప్నా వేదికపై హర్యాన్వి పాటకు డ్యాన్స్‌ చేయడం ప్రారంభించింది. ఆ కార్యక్రమానికి హాజరైన జనాలు చప్పట్లతో ఆమెను మరింత ఉత్సాహపరిచారు. అయితే ఇంతలో జనాల్లో కూర్చున్న ఓ ముసలాయన లేచి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేయడం ప్రారంభించారు. వేలాదిమంది చూస్తుండగా ఏ మాత్రం మోహమాటపడకుండా స్టెప్పులేశారు. కాగా ముసలాయన స్టెప్పులను చూసిన సప్నా కూడా చిరునవ్వులు చిందించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. మరి నెటిజన్లను ఆకట్టుకుంటోన్న ఈ ముసలాయన డ్యాన్స్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:

Coronavirus: ఏపీలో పెరుగుతోన్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయంటే..

AusVsEng: త్రుటిలో మరో ఓటమిని తప్పించుకున్న ఇంగ్లండ్‌.. ఆసీస్‌ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచిన బ్రాడ్‌, అండర్సన్‌..

Coronavirus: మాస్క్‌ వల్లే నా ముఖం ఇలా అయింది.. నాకు మాత్రం తప్పదు..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి