AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెకేషన్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.. ఇన్‌స్టాలో వీడియో పోస్ట్.. సోషల్ మీడియాలో వీడియో హల్ చల్..

కరోనా కారణంగా గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన టీమిండియా మాజీ క్రికెటర్ సచీన్ టెండూల్కర్ ప్రస్తుతం వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

వెకేషన్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.. ఇన్‌స్టాలో వీడియో పోస్ట్.. సోషల్ మీడియాలో వీడియో హల్ చల్..
Shiva Prajapati
| Edited By: |

Updated on: Jan 08, 2021 | 12:36 PM

Share

కరోనా కారణంగా గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన టీమిండియా మాజీ క్రికెటర్ సచీన్ టెండూల్కర్ ప్రస్తుతం వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వెకేషన్‌కు సంబంధించిన ఇన్ స్టాగ్రమ్‌ వేదికగా షేర్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఎక్కడికి వెళ్లాడో వివరాలు తెలియకుండా జాగ్రత్త పడిన లిటిల్ మాస్టర్.. పారా సెయిలింగ్‌ చేసి గాల్లో వివహరించాడు. దానిని వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. ఆ వీడియోకి ‘హమ్ తో ఉడ్ గయే’ అనే బాలీవుడ్ పాటను జత చేశాడు మాస్టర్. కరోనా పరిస్థితుల కారణంగా లాక్‌డౌన్ విధించినప్పటి నుండి ఇంటికే పరిమితమైన టెండూల్కర్.. ఇటీవలే బయటకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే తన క్రికెట్ స్నేహితులతో కలిసి గోల్ఫ్ ఆడుతున్నాడు. కుటుంబ సభ్యలో కలిసి సమయాన్ని ఆస్వాధీస్తున్నాడు. తరచూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు పంచుకుని అభిమానులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా పారా సెయిలింగ్ వీడియోను పంచుకున్నాడు. సచిన్ 1989లో 16 ఏళ్ల వయసులోనే పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్‌తో అరంగేట్రం చేసి క్రికెట్‌ చరిత్రలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా సత్తా చాటాడు. ఈ క్రమంలోనే 2011లో తన చిరకాల కోరికగా మిగిలిపోయిన వన్డే ప్రపంచ కప్‌ను సాధించి.. 2013లో అన్ని ఫార్మాట్లకు లిటిల్ మాస్టర్ వీడ్కోలు పలికారు.

Follow Us
అమ్మమ్మల కాలం నాటి పాయ.. ఇలా తయారు చేస్తే గిన్నె లేపాల్సిందే
అమ్మమ్మల కాలం నాటి పాయ.. ఇలా తయారు చేస్తే గిన్నె లేపాల్సిందే
అమెరికా నుంచి భారత్‌కు చేరిన కోట్ల విలువైన 'సాంస్కృతిక సంపద'!
అమెరికా నుంచి భారత్‌కు చేరిన కోట్ల విలువైన 'సాంస్కృతిక సంపద'!
రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా ?
రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా ?
రెట్రో స్టైల్‌ బైకులను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్‌!
రెట్రో స్టైల్‌ బైకులను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్‌!
ఏపీ పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి..
ఏపీ పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి..
బూమ్రా వేసి బౌలింగు వల్ల ముంబైకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?
బూమ్రా వేసి బౌలింగు వల్ల ముంబైకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?
ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్
ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్
స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..
స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..
భారత్ మ్యాప్ తారుమారు చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్..!
భారత్ మ్యాప్ తారుమారు చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్..!
బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం బెస్ట్ లడ్డు ఇదే..
బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం బెస్ట్ లడ్డు ఇదే..