AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హోటల్‌లో రోబోట్‌ సేవలు.. ఆశ్చర్యంతో ఎగిరి గంతేస్తున్న కస్టమర్‌..! వీడియో చూడాల్సిందే..!!

డెలివరీ చేసిన తర్వాత రోబోట్ తిరిగి వెళ్లడం కూడా వీడియోలో కనిపించింది. అప్పుడు ఆ వ్యక్తి మీరు కూడా దానితో మాట్లాడవచ్చు అని చెప్పాడు. రోబోట్‌కి బై చెప్పే సమయంలో అతను "హే సేమ్ బై బై.." అని చెప్పాడు. అంతటితో ఆగలేదు అతడు.. రోబోట్‌ను అనుసరిస్తూ వెళ్లాడు. ఈ రోబోట్ లిఫ్ట్ కోసం వేచి ఉందా అనుకుంటూ..? కెమెరా మ్యాన్ రోబో దగ్గరికి వెళ్లగా,

Viral Video: హోటల్‌లో రోబోట్‌ సేవలు.. ఆశ్చర్యంతో ఎగిరి గంతేస్తున్న కస్టమర్‌..! వీడియో చూడాల్సిందే..!!
Robot
Jyothi Gadda
|

Updated on: May 23, 2024 | 8:56 PM

Share

ఈ ఆధునిక యుగంలో ప్రపంచ దేశాలన్నీ కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. టెక్నాలజీ ఆధారంగా కొన్ని దేశాలలో ప్రత్యేకమైన విషయాలు కనిపిస్తుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో హోమ్ డెలివరీ చేయడానికి ఒక రోబోట్ వచ్చింది. దానిని అందుకున్న వ్యక్తి ఆనందంతో గెంతులేస్తూ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. హోమ్‌ డెలివరీ చేయడానికి వచ్చిన రోబోట్‌ని చూసిన జనాలంతా ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఘటన జరిగింది చైనాలో అని తెలిసింది. చైనాలోని ఒక హోటల్‌లో బస చేసిన ఒక తనకు కావాల్సినది డెలివరీ చేయడానికి వచ్చింది ఎవరో చూసి షాక్ అయ్యాడు. ఒక రోబోట్ తనకు డెలివరీ చేయడానికి వచ్చిందని తెలిసి అతడు గట్టిగా అరుస్తూ ఆనందంతో అల్లరి చేశాడు. ఆ వ్యక్తి కెమెరా ముందుకు వచ్చి “చూడండి డెలివరీ ఇవ్వడానికి ఎవరు వచ్చారు… రోబో వచ్చింది. మీరు ఇది చూడండి…” కెమెరాతో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి ఆ వ్యక్తిని అనుసరిస్తూ రోబో దగ్గర ఆగాడు.

ఇవి కూడా చదవండి

రోబోట్‌ తీసుకువచ్చినది అందుకుంటున్న వ్యక్తి, “ఈ రోబోట్ నా గదికి వస్తువులను డెలివరీ చేయడానికి వచ్చింది. అని వివరించారు. డెలివరీ చేసిన తర్వాత రోబోట్ తిరిగి వెళ్లడం కూడా వీడియోలో కనిపించింది. అప్పుడు ఆ వ్యక్తి మీరు కూడా దానితో మాట్లాడవచ్చు అని చెప్పాడు. రోబోట్‌కి బై చెప్పే సమయంలో అతను “హే సేమ్ బై బై..” అని చెప్పాడు. అంతటితో ఆగలేదు అతడు.. రోబోట్‌ను అనుసరిస్తూ వెళ్లాడు. ఈ రోబోట్ లిఫ్ట్ కోసం వేచి ఉందా అనుకుంటూ..? కెమెరా మ్యాన్ రోబో దగ్గరికి వెళ్లగా, రోబో నిజంగానే లిఫ్ట్ లోపలికి వెళ్లిందని తెలుస్తుంది. అయినప్పటికీ అతడు సంతోషంతో ఇలా అంటున్నాడు.. డెలివరీ ఇచ్చి రోబో వెళ్ళిపోయింది బ్రదర్..అని చెబుతూనే వీడియో ముగుస్తుంది.

ఈ వీడియో Instagramలో 2 రోజుల క్రితం అంటే 21 మే 2024న shridhar.m అనే వినియోగదారు షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 1,80,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ వీడియోను మూడు లక్షల మందికి పైగా వీక్షించారు. ప్రస్తుతం ప్రజలు తమ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా పంచుకుంటున్నారు. దీనిపై ఒక వినియోగదారులు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం