అమ్మో .. బైక్ పై భారీ సర్పం.. జనాలపై ఎగిసిపడుతున్న వైనం.. చూస్తే మీరూ షాక్ అవ్వాల్సిందే..
నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే లేదు. నిత్యం చాలా వీడియోలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా జంతువులు లకు సంబంధించిన వీడియోలు ఫోటోలు అయితే నెటిజన్లు తెగ షేర్ చేస్తూ ఉంటారు.
నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే లేదు. నిత్యం చాలా వీడియోలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా జంతువులు లకు సంబంధించిన వీడియోలు ఫోటోలు అయితే నెటిజన్లు తెగ షేర్ చేస్తూ ఉంటారు. మన పరిసర ప్రాంతాల్లో పాము కనిపించిందంటే ఆ దరిదాపుల్లో కనిపించకుండా పరిగెత్తుతాం.. అలాంటిది మనం నడిపే బైక్ లో పాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి. తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ పాము బైక్ పైకి ఎక్కింది.. ఎక్కింది అలాంటి ఇలాంటి చిన్న పాము కాదు.. ఏకంగా 12 అగులుగు ఉన్న భారీ కొండ చిలువ. దాంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ఓ భారీ కొండా చిలువ ఉన్నట్టుండి.. రోడ్డు పక్కన ఆగిఉన్న బైక్ పైకి ఎక్కింది. అంత భారీ కొండ చిలువ బైక్ పైకి ఎక్కడం చూసి అక్కడివారందరు నోరెళ్లబెట్టారు. కర్ణాటక లోని బిడడి అనే గ్రామంలో జరిగింది ఈ ఘటన. చుట్టూ జనం గుమిగూడి సెల్ ఫోన్స్ లో వీడియోలు, ఫోటోలు తీయడం.. హడావిడి చేయడంతో ఆ భారీ సర్పం కంగారు పడింది. అక్కడి నుంచి ఎలా బయటపడాలో అర్ధంకాకా అలా ఉండిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి..
బైక్ పై భారీ సర్పం వీడియో :
మరిన్ని ఇక్కడ చదవండి :