Viral Photo: ఈ చిత్రంలో కొండచిలువ దాగి ఉంది.. కనిపెడితే మీరు గ్రేట్.. ట్రై చేయండి
తమ మీద, తమ మైండ్ మీద ఎక్కువ నమ్మకం ఉన్నావారు.. ఏదైనా పజిల్ కనిపిస్తే దాని అంతుచూసే వరకూ వదిలిపెట్టరు. అయితే పజిల్స్‌లో చాలా రకాలు ఉంటాయండోయ్. తాజాగా మీ కోసం ఓ ఫోటో పజిల్......
Trending Photo: పజిల్స్‌ను కొందరే ఇష్టపడరు.. ఎందుకంటే అవి చాలా తికమకపెడతాయి. మన బుర్రతో ఆడేసుకుంటాయి. పజిల్స్ ఇష్టపడేవారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని చెప్పాలి. తమ మీద, తమ మైండ్ మీద ఎక్కువ నమ్మకం ఉన్నావరు.. ఏదైనా పజిల్ కనిపిస్తే దాని అంతుచూసే వరకూ వదిలిపెట్టరు. అయితే పజిల్స్‌లో చాలా రకాలు ఉంటాయండోయ్. వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చే పజిల్స్ గురించి అందరికీ తెలుసుకు. మీకు తెలుగు భాషపై పట్టు, పద సంపత్తి, తెలివితేటలు ఉంటే వీటిని సులభంగానే సాల్వ్ చేయవచ్చు. అయితే ఇటీవల సోషల్ మీడియా(Social Media)లో కొన్ని రకాల ఫోటో పజిల్స్ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేయడం మీరనుకున్నంత ఈజీ కాదు. సరదా తీరిపోతుంది. వీటి లెక్క తేల్చాలంటే… మీ చూపుల్లో పదునుండాలి. బుర్రలో చురుకుదనం ఉండాలి. అవును.. ఈ ఫోటో పజిల్స్ సాల్వ్ చేసేందుకు కొందరు బాగా ఇంట్రస్ట్ చూపిస్తారు. అందులోని జీవిని లేదా వస్తువును కనిపెడితే.. వారికి మంచి కిక్ లభిస్తుంది. లేదంటే ఏదో అసంతృప్తిగా ఉంటుంది. పలు సోషల్ మీడియా పేజెస్ కూడా ఈ మధ్య ఈ ఫోటో పజిల్స్‌ను అందిస్తున్నాయి. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ కొండచిలువ(Python) దాగుంది. అక్కడ రాలిన ఆకులు, చెత్త మధ్యలో.. దాని రంగు కలిసిపోయింది. దాన్ని కనిపెట్టడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే.. నూటికి 90 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. చిత్రంలోని కొండచిలువను కొద్ది నిమిషాల్లో కనిపెట్టారంటే మీరు గ్రేట్ అని చెప్పాలి. మీ బుర్రలో ఎంత చురకుదనం ఉందో తెలియాలంటే, మీ మెదడుకు కాస్త మేత వేయాలంటే ఈ పజిల్ సాల్వ్ చేయండి. లేదంటే కింద ఫోటోపై ఓ లుక్కేయండి.
Rahul Sipligunj: రాత్రి పబ్‌లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన రాహుల్ సిప్లిగంజ్