Elephant-lions: సింహాలకు చుక్కలు చూపించిన ఏనుగు.. చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..! సన్షేషనల్ గా మారిన వీడియో..
సింహాలను చూస్తే ఎలాంటి జంతువైనా భయపడాల్సిందే.. అలంటి సింహాలను హడలెత్తించాయి ఏనుగులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తిన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సింహాల మందపైకి కోపంగా దూసుకెళ్ళాయి ఏనుగులు.
సింహాలను చూస్తే ఎలాంటి జంతువైనా భయపడాల్సిందే.. అలంటి సింహాలను హడలెత్తించాయి ఏనుగులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తిన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సింహాల మందపైకి కోపంగా దూసుకెళ్ళాయి ఏనుగులు. వాటిలో ఒక ఏనుగు మాత్రం కోపంతో ఊగుతూ.. సింహాల మంద పైకి దూసుకెళ్ళింది. దాంతో బెదిరిపోయిన సింహాలు పరుగందుకున్నాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు కురిపిస్తున్నారు. పెత్తనం ఎవడి సొత్తు కాదు అని కొందరు.. సింహం, ఏనుగు రెండింటిలో ఏది నిజమైన రాజు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు .
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

