AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కంత్రీ చిలుక.. పీక్స్‌కు చేరిన శాడిజం.. వస్తువులన్నీ పడేస్తూ తీన్‌మార్ డ్యాన్స్ చేస్తోంది..

Viral Video: మనుషుల్లో శాడిజం అనేక సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. మరి జంతువులు, పక్షుల్లో శాడిజాన్ని ఎప్పుడైనా చూశారా? అవును,..

Viral Video: కంత్రీ చిలుక.. పీక్స్‌కు చేరిన శాడిజం.. వస్తువులన్నీ పడేస్తూ తీన్‌మార్ డ్యాన్స్ చేస్తోంది..
Parrot
Shiva Prajapati
|

Updated on: Sep 06, 2022 | 12:39 PM

Share

Viral Video: మనుషుల్లో శాడిజం అనేక సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. మరి జంతువులు, పక్షుల్లో శాడిజాన్ని ఎప్పుడైనా చూశారా? అవును, మనుషులు మాదిరిగానే వాటికీ ఫీలింగ్స్ ఉంటాయి. ఒక్కోసారి అవికూడా తమ శాడిజాన్ని ప్రదర్శిస్తాయి. ఎంతలా అంటే.. తమలోని పైత్యాన్నంతా బయటపెట్టి.. చిందేస్తాయి. తాజాగా ఓ రామ చిలుక.. తన శాడిజం మొత్తాన్ని ప్రదర్శించింది. ఒక్కో వస్తువులు ధ్వంసం చేస్తూ రాక్షసానందంతో మాస్ డ్యాన్స్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో.. ఓ రామ చిలుక టేబుల్‌పై నిల్చుంది. ఇంజి యజమాని ఆ టేబుల్‌పై మొదటగా ఓ బాటిల్ పెట్టారు. పక్కనే ఉన్న రామ చిలుక.. ఆ బాటిల్‌ను కిందకు తోసేసింది. ఆ తరువాత మరో బాక్స్ పెడితే.. దాన్ని కూడా పడేసింది. కప్ పెడితే దానినీ పడేసింది. ఇలా ఆ టేబుల్ పై ఏది పెడితే అది కిందపడేస్తూ తన శాడిజం చూపించింది. పైగా అది పడిందా లేదా అని చెక్ చేసి, ఆ తరువాత చిందులేసింది. ఈ ఫన్నీ వీడియోను ట్విట్టర్ అకౌంట్ @buitengebieden లో షేర్ చేయగా.. నెటిజన్లు షాక్ అయ్యారు. కంత్రీ ప్యారట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది మనుషులనే మించిపోయిందని, దీనితో జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..