Viral Video: అందాన్ని ఆరేసినట్లుగా.. బట్టలు ఉతికేస్తున్న చిన్నది.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంటే!
అమ్మాయి చిరునవ్వు నవ్వితే చాలు.. మగవాళ్లు ఫ్లాట్ అవ్వాల్సిందే.! ఇక్కడ ఓ యువతి బట్టలు ఉతికేస్తూ... కొంటె చూపుతో విసిరిన
అమ్మాయి చిరునవ్వు నవ్వితే చాలు.. మగవాళ్లు ఫ్లాట్ అవ్వాల్సిందే.! ఇక్కడ ఓ యువతి బట్టలు ఉతికేస్తూ.. కొంటె చూపుతో విసిరిన చిరునవ్వుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. సాధారణంగా ఆడవాళ్లు చిరునవ్వు నవ్వితే చాలు.. రాయి అయిన కరిగిపోతుందని అంటారు. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు కూడా వీడియో చూస్తే అదే మాట అంటారు.
View this post on Instagram
చూశారా.! ఆమె కొంటె నవ్వు. ఆ నవ్వు ఆమెకు మరింత అందాన్ని తెచ్చి పెట్టింది. అందమైన నవ్వుకు రాళ్లు మాత్రమే కాదు, రాతి గుండెలు కూడా మైనపు ముద్దలా కరిగిపోతాయి. ఆమెకు ఈ క్యాప్షన్ సరిగ్గా సరిపోతుందని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ ఆమెవరో గుర్తుపట్టారా.? అమీనా రియాజ్.
పొరుగు దేశం పాకిస్థాన్‌కు చెందిన అమీనా రియాజ్ ఒకప్పుడు రోటీలు చేస్తూ నెట్టింట క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత బంగాళాదుంపలు కోస్తూ.. ఇప్పుడు బట్టలు ఉతికేస్తూ ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. అమీనా రియాజ్ బట్టలు ఉతుకుతున్నట్లు మీరు చూడవచ్చు. ఆమె బట్టలు ఉతుకుతుంటే.. ఎవరో వీడియో తీస్తున్నారు. ఇక మధ్యలో ఆమె విసిరిన ఓ చిన్న చిరునవ్వు మొత్తం వీడియోకు హైలైట్‌గా నిలిచింది.
కాగా, ఈ వీడియోను ‘ekiya5’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేయగా.. ఇప్పటివరకు 1 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 43 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇవి కూడా చదవండి:
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!