Optical Illusion: హలో బాస్.. కాస్త బుర్ర పెట్టండి.. ఈ చిత్రంలో తొమ్మిది ముఖాలున్నాయి.. 11 సెకన్లే టైం.. కనిపెట్టగలరా..?
ఈ ఫొటోలు మెదడు, కంటి చూపును మెరుగుపర్చేందుకు కూడా సహాయపడతాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో తొమ్మిది మొహలు దాగున్నాయి. వాటిని కనుగొనడం అంత ఈజీ లాగా అనిపించడం లేదు.
Optical Illusion Test: ఎన్నో వింతలు, విశేషాలతో సోషల్ మీడియా నిండిపోయింది. నిమిషాల్లోనే వైరల్ అయ్యే వీడియోలు, ఫొటోలు నెటిజన్ల దృష్టిని మరింతగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిలో ప్రధానంగా ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు.. తెగ వైరల్ అవుతుంటాయి. ఇవి మన మెదడును, కళ్లను మోసగించడంలో ముందుంటాయి. వీటిలో దాగున్న వాటిని కనుగొనడం సవాలు. అయితే.. మనసుతో మెదడుతో వెతికితే పరిష్కరించడం పెద్ద సవాలేం కాదు. ఈ ఫొటోలు మెదడు, కంటి చూపును మెరుగుపర్చేందుకు కూడా సహాయపడతాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో తొమ్మిది మొహలు దాగున్నాయి. వాటిని కనుగొనడం అంత ఈజీ లాగా అనిపించడం లేదు. దీనిలో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ తొమ్మిది ముఖాలను కేవలం 11 సెకన్లలోనే గుర్తించాలి. అలా చేస్తే.. మీ మెదడు, కంటి చూపు సూపర్‌గా ఉందని అర్ధమని సవాల్ విసురుతున్నారు నెటిజన్లు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి..
ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రంలో దాగున్న తొమ్మిది ముఖాలను గుర్తించండి.. 11 సెకన్లు మాత్రమే టైం..
చెట్లతో నిండిన ఈ చిత్రంలో తొమ్మిది ముఖాలను కనుగొనడం కష్టమే.. అయినప్పటికీ.. మనసుతో వెతికితే ఈజీగా కనిపెట్టొచ్చు. ఈ చిత్రంలో తొమ్మిది ముఖాలు 11 సెకన్లలోపు గుర్తించారా..? లేకపోతే.. మరో ఆప్షన్ తీసుకోని మరోసారి ట్రై చేయండి..
అయితే.. అతికొద్ది మంది మాత్రమే తొమ్మిది ముఖాలను గుర్తిస్తున్నారు. చాలామంది రెండు, మూడు ఆప్షన్లను తీసుకుంటున్నారు. ఒకసారి ఈ చిత్రాన్ని కిందనుంచి పై వరకు.. అటు, ఇటు ఇరువైపులా ఒకసారి పరిశీలించండి..
ఇంకా గుర్తించకపోతే.. ఈ కింద ఇచ్చిన ఫొటోను ఒకసారి చూడండి.. తొమ్మిది ముఖాలు కనిపిస్తాయి. ఏదిఏమైనా ఈ చిత్రం మాత్రం అందరినీ తికమకపెడుతోంది.
ఈ బ్రెయిన్ టీజర్ ఫొటో మీకు కూడా నచ్చితే.. వెంటనే ఫ్రెండ్స్‌కి షేర్ చేసి.. సవాల్ చేసి ఎంజాయ్ చేయండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..