Optical Illusion Challenge: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ అడవిలో దాగిఉన్న గొడుగును 7 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు!
Optical Illusion Challenge: సోషల్ మీడియాలో రోజు అనేక చిత్రాలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూష్, ఫజిల్ చిత్రాలు జనాలను త్వరగా ఆకట్టుకుంటాయి. అవి ఎప్పికప్పుడూ జనాల తెలివితేటలను సవాల్ చేస్తూ ఉంటాయి. అందుకే జనాలు కూడా వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని సాల్వ్ చేసేందుకు ట్రై చేస్తారు. తాజాగా అలాంటి చిత్రమే ఒకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దాన్ని మీరు సాల్వ్ చేయగలరో లేదో చూడండి.

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేవి మన తెలివితేటలను పరిష్కరించడమే కాకుండా, మన మెదడు, కళ్లకు కూడా పనిచెప్తాయి. దీని వల్ల మన జ్ఞాపకశక్తితో పాటు కంటిచూపు కూడా మెరుగుతుపడుతుంది. అందుకే చాలా మంది టైం దొరికినప్పుడల్లా ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వీటిని సాల్వ్ చేయడం ద్వారా వాళ్లు తమ నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను ఈజీగా ఎలా పరిష్కరించుకోవాలో నేర్చుకుంటారు. మీరు కూడా ఇలాంటి చిత్రాలు సాల్వ్ చేసి మీ తెలివితేటలను పెంచుకోవాలనుకుంటే.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఒక ఫజిల్ చిత్రం ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రంలో దాగి ఉన్న గొడుగును మీరు కనిపెట్టాల్సి ఉంటుంది. ఇంతకు ఆ చిత్రంలో ఏముంది. దాన్ని మీరు సాల్వ్ చేయగలరో లేదో చూద్దాం పదండి.

Optical Illusion
వైరల్ చిత్రంలో ఏముంది?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఇక్కడ ఉంది. ఈ చిత్రంలో మీకు పచ్చదనం, చెట్లతో కప్పబడిన అడవిని కనిపించవచ్చు. అందులో ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలను చూడవచ్చు. అలాగే అక్కడ వివిధ జంతువులు, పక్షులు కూడా ఉన్నాయి. వాటితో పాటు ఈ అడవిలో ఒక గొడుగు కూడా దాగి ఉంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే ఆ అడవిలో దాగి ఉన్న గొడుగును కేవలం 7 సెకన్లలో కనిపెట్టాలి.
మీరు గొడుగును కనిపెట్టారా ?
మీరు నిర్ణిత కాల వ్యవధిలో ఈ అడవిలో దాగి ఉన్న గొడుగును కనిపెట్టారా? అయితే కంగ్రాట్స్, మీకు కంటిచూపు ఫర్‌ఫెక్ట్‌గా ఉందని అర్థం. ఒక వేళ మీరు ఈ చిత్రాన్ని సాల్వ్ చేయకపోయినా ఏం పర్లేదు. సమాధానం కనిపెట్టడంలో మీకు సహాయం చేస్తాం. ఈ కింద ఇచ్చిన చిత్రంలో దాడి ఉన్న గొడును రెడ్ కలర్ మార్క్‌తో రౌండప్ చేసి ఉంచాంజ. అక్కడ మీరు సమాదానం కనుగొనవచ్చు.

Optical Illusion
మరిన్నిట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
