Viral Video: ఈ భారతీయుడి డ్యాన్స్‌ చూస్తే ప్రభుదేవా కూడా ఫిదా అవుతాడు..!

Viral Video: తమలో ఉన్న ప్రతిభను చాటుకోవడానికి సోషల్‌ మీడియా మంచి మాద్యమంగా మారింది. ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి.

Viral Video: ఈ భారతీయుడి డ్యాన్స్‌ చూస్తే ప్రభుదేవా కూడా ఫిదా అవుతాడు..!
Old Man Dance
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Dec 23, 2021 | 6:59 AM

Viral Video: తమలో ఉన్న ప్రతిభను చాటుకోవడానికి సోషల్‌ మీడియా మంచి మాద్యమంగా మారింది. ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలను తెగ ఆసక్తితో చూస్తారు. షేర్స్‌, లైక్స్‌, కామెంట్ చేస్తే ప్రోత్సహిస్తారు. ఇందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే మరికొన్ని వీడియోలు భయం కలిగిస్తాయి. కొన్ని వింతగా ఉంటే మరికొన్ని ఆలోచింపజేస్తాయి. తాజాగా ఓ వృద్దుడి డ్యాన్స్‌ వీడియో వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్ది వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వీడియోలో ఓ పెళ్లి వేడుకలో హిందీ పాట ‘సాత్ సమందర్ పార్’ ప్లే అవుతుంటుంది. ఈ పాటకి ఒక వృద్దుడు అద్భుతంగా డ్యాన్స్‌ చేయడం మనం వీడియలో చూడవచ్చు. అతడు ఎంతో అందంగా, స్టైలిష్‌గా స్టెప్స్‌ వేస్తాడు. అతడి డ్యాన్స్‌ చూస్తే ఇరవై ఏళ్ల కుర్రాడు గుర్తుకు వస్తాడు. ఇతడి డ్యాన్స్‌ నెటిజన్ల మనసు దోచింది. దీంతో ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తూ ఆనందిస్తున్నారు. అరవై ఏళ్ల వయసులో కూడా ఇరవైలా డ్యాన్స్‌ చేయడం అతడికే చెల్లింది. ఈ వీడియో చూసిన తర్వాత వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే అని పెద్దలు ఎందుకు చెప్పారో అర్థమవుతుంది.

టాలెంట్‌ ఎవడి సొత్తు కాదు అది ఏదో రోజు బయటికి రావాల్సిందే. ఈ వృద్దుడి విషయంలో కూడా అదే జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన తర్వాత, ప్రజలు అధిక సంఖ్యలో షేర్ చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లు చేస్తూ తమ స్పందనను తెలియజేస్తున్నారు. వృద్ధుడి నృత్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వయస్సులో అతని శక్తి, సత్తువ రహస్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.. అతని ఉత్సాహం ముందు ఎవ్వరైనా దిగదుడుపే అంటున్నారు. అయితే మీరు ఈ వీడియో చూస్తే మీ కామెంట్‌ తెలియజేయండి.

PM Kisan: రైతులకు శుభవార్త.. కొత్త సంవత్సరం రోజున పీఎం కిసాన్ పదో విడత డబ్బులు..

సంచలన నిర్ణయం.. జనవరి 1 నుంచి వ్యాక్సిన్‌ వేసుకోని వ్యక్తులు అక్కడ తిరగడం నిషేధం..

ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌.. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే జీతం.. లేదంటే అంతే సంగతులు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!